Indian Navy sailor sports quota recruitment 2019 || ఇండియన్ నేవీలో సెయిలర్ స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు
ఆక్వాటిక్స్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ,కబడ్డీ, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెజ్లింగ్,స్క్వాష్, బెస్ట్ ఫిజిక్యూ, ఫెన్సింగ్, గోల్ఫ్, టెన్నిస్, కయాకింగ్, రోయింగ్, షూటింగ్, సెయిలింగ్ & విండ్ సర్ఫింగ్ -అర్హతలు: డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్/సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ (ఎస్ఎస్ఆర్): ఏదైనా గ్రూప్‌లో ఇంటర్ లేదా 10+2 లేదా తత్సమాన పరీక్ష, మెట్రిక్ రిక్రూట్స్ (ఎంఆర్): పదోతరగతిఉత్తీర్ణత. నిర్దిష్ట _ శారీరక ప్రమాణాలు ఉండాలి. గమనిక: సంబంధిత క్రీడల్లో అంతర్జాతీయ/ జూనియర్/సీనియర్ నేషనల్ చాంపియన్‌షిప్, సీనియర్ స్టేట్ చాంపియన్‌షిప్, ఆల్ ఇండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్ స్థాయిలో పాల్గొన్న విశిష్ట క్రీడాకారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. -వయస్సు: డైరెక్ట్ ఎంట్రీ పెట్టీ ఆఫీసర్‌కు 17 నుంచి 22 ఏండ్ల మధ్య, మిగతా పోస్టులకు 1/7 నుంచి 21 ఏండ్ల మధ్య ఉండాలి. -పే & అలవెన్సులు: శిక్షణలో నెలకు రూ. 14,600/- ఇస్తారు. తర్వాత రూ. 21,700-43,100 + రూ. 5,200/-ఎంఎస్పీ +డీఏ చెల్లిస్తారు. -ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్స్ ద్వారా చేస్తారు. -దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో -చివరితేదీ: ఆగస్టు 30
వెబ్సైట్:www.joinindianavy.gov.in