Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

INDIAN POSTAL DEPARTMENT RECRUITMENTS 2020-21 | TS POSTAL CIRCLE JOBS 2020 | AP POSTAL DEPARTMENT JOBS 2020-21

AP POSTAL DEPARTMENT JOBS 2020-21

INDIAN POSTAL DEPARTMENT RECRUITMENTS 2020-21 | TS POSTAL CIRCLE JOBS 2020 | AP POSTAL DEPARTMENT JOBS 2020-21

INDIAN POSTAL DEPARTMENT RECRUITMENTS

ఇండియన్ పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా 4166 ఖాళీలు ఉన్నాయి ఈ ఉద్యోగాల భర్తీకి కనీస విద్యార్హత పదో తరగతి పాస్ అయి ఉండాలి వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి ఇందులో ముఖ్యంగా నిరుద్యోగులకు శుభవార్త ఎటువంటి పరీక్ష లేదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు వయస్సు అర్హత అప్లికేషన్ పూర్తి వివరాలు అన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.

ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ముఖ్యంగా ఉత్తరాఖండ్ హర్యానా మధ్యప్రదేశ్ ప్రాంతాలతో పాటు మన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ఖాళీల సమాచారం పూర్తిగా వివరించడం జరిగింది ఈ ఉద్యోగాలను అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 2020 వరకు చివరి తేదీగా నిర్ణయించారు అయితే పోస్ట్ వారీగా ఖాళీల వివరాలు తగిన ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి వివరాలను స్వీకరించగలరు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి ముఖ్యంగా ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అయితే ముఖ్యంగా మొదటిది హోంగార్డ్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు బ్యాంకింగ్ సర్వీస్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగులు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జాబ్స్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ జాబ్స్ అన్ని రకాల నోటిఫికేషన్లు సంబంధించి పూర్తి పిడిఎఫ్ తో సహా అప్లికేషన్ చేసే విధానం నోటిఫికేషన్ ల వారీగా ఖాళీల వివరాలు పూర్తి సమాచారాన్ని ఇందులో వివరించడం జరిగింది.

ఆసక్తిగల అభ్యర్థులు తమ తమ విద్య అర్హతను బట్టి క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ వివరాలు ఉద్యోగాలు ఖాళీల వివరాలు ఉద్యోగాన్ని బట్టి మీ విద్యార్థులు బట్టి ఏ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ చేసే తేదీలు నోటిఫికేషన్ విడుదలైన తేదీలు తదితర అంశాలను పొందుపరిచారు అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కూడా చక్కటి అవకాశం ఉంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.

IMPORTANT LINKS

 

Notification PDF

Apply online

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button