Indian Postal Recruitment 2020-21| IAF/UPSC/IBPS/MOD/Teachers Top Notifications
Indian Postal Recruitment 2020-21
Indian Postal Recruitment 2020-21| IAF/UPSC/IBPS/MOD/Teachers Top Notifications
నిరుద్యోగ అభ్యర్థుల కు భారీ శుభవార్త
కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల శాఖలో భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అందులో ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఐఎఫ్ ఉద్యోగాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు ibps recruitment మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ తెలంగాణ టీచర్ ఉద్యోగాలు వంటి భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అన్ని రకాల శాఖల్లో కలిపి సుమారుగా 16000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఆసక్తి గల అభ్యర్థులు తమ తమ అర్హతను బట్టి ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
కేంద్ర ప్రభుత్వం భారీగా టాప్ 6 నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది ఇందులో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వే ఉద్యోగాలు ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ ఉద్యోగాలు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగులు తదితర ఉద్యోగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకు క్లియర్ గా ప్రతి నోటిఫికేషన్ల వారీగా పిడిఎఫ్ వివరాలు అప్లికేషన్ చేసే విధానం వివరాలుపోస్టుల వారీగా ఖాళీల వివరాలు అప్లికేషన్ అర్హత తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు అవుతారు మీరు ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ సంబంధించిన పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ క్లియర్ గా చూడవచ్చు.
IMPORTANT LINKS
1. POST OFFICE RECRUITMENT
2. IAF NOTIFICATION
3. UPSC RECRUITMENT
4. IBPS RECRUITMENT
5. MINISTRY OF DEFENCE
6. TELANGANA TEACHER JOBS