Andhra PradeshEducationNational & InternationalTech newsTelanganaTop NewsTravelUncategorized

Indian railway recruitment | South Central railway jobs | all India railway vacancy 2020-21

South Central railway jobs

 

Indian railway recruitment | South Central railway jobs | all India railway vacancy 2020-21

 

INDIAN RAILWAY VACANCY 2020

 

ఇండియన్ రైల్వే లో 2768 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇవన్నీ పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్ ఇన్స్పెక్టర్ కంట్రోలర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

పే స్కేల్ : అసిస్టెంట్ లోకో పైలట్ అభ్యర్థులకు 25000 నుండి ఇ 68 వేల వరకు చెల్లిస్తారు అలాగే లోకో పైలెట్ అభ్యర్థులకు 30,000 నుండి 1,20,000 వరకి చెల్లిస్తారు లోకో పైలెట్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులకు 29,000 నుండి 91000 వరకు చెల్లిస్తారు కంట్రోలర్ అభ్యర్థులకు 40000 నుండి 1,40,000 వరకు చెల్లిస్తారు.

విద్య అర్హత : ఈ ఉద్యోగాలకు కేవలం టెన్త్ క్లాస్ మరియు ఐటిఐ పాస్ అయితే సరిపోతుంది ఈ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

వయసు : రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి రిజర్వేషన్ల వారీగా వయసులో మినహాయింపు కూడా ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : ఈ రైల్వే ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు ఎటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు ఉండదు.

సెలక్షన్ ప్రాసెస్ : రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది అది ఆల్ఫాబెట్ ఆర్డర్ లో ఉంటుంది తదితర వివరాల గురించి మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడగలరు.

అప్లికేషన్ : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆల్ ఇండియా నుంచి అందరూ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హత గల అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం 30 అక్టోబర్ 2021 కి ఆన్లైన్ చివరి తేదీ కేటాయించడం జరిగింది నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు అప్లికేషన్ చేసే విధానం పూర్తి వివరాలు మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

 

IMPORTANT LINKS

 

NOTIFICATION PDF

APPLY ONLINE

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button