July 2nd week 2020 top notifications || Central and state government jobs 2020-21
జూలై 2 వ వారం 2020 టాప్ నోటిఫికేషన్లు || కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు 2020-21
NATIONAL BANK RECRUITMENT
నేషనల్ బ్యాంకు లో ఉద్యోగాల భర్తీకి స్పెషలిస్ట్ ఆఫీసర్ అకౌంట్ ఆఫీసర్ క్రెడిట్ ఆఫీసర్ ఆఫీసర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫీసర్ ప్లానింగ్ ఆఫీసర్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పిడిఎఫ్ వయసు అప్లికేషన్ పూర్తి వివరాలు ఇందులో నమోదు చేయడం జరిగింది.
IBPS RECRUITMENT
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ లో ఉద్యోగాల భర్తీకి 9638 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత డిగ్రీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది.
NATIONAL HEALTH MISSION
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖలో వెయిట్ 1356 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు నెలసరి వేతనం 24500 జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ లో పొందుపరచడం జరిగింది.
STAFF SELECTION COMMISSION
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లు జూనియర్ ట్రాన్స్లేటర్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు సంబంధించి 283 ఖాళీ లకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Police department
పోలీస్ శాఖలో హోంగార్డు కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ మహిళా అభ్యర్థులకు మరియు పురుషులకు కలిపి వివిధ రకాల భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
INDIAN ARMY RECRUITMENT
ఇండియన్ ఆర్మీ లో 8వ తరగతి పదవ తరగతి విద్యార్హతతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీ విద్య అర్హతను బట్టి అప్లికేషన్ పెట్టుకోగలరు.
PUBLIC SERVICE COMMISSION
పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గ్రూప్-ఎ గ్రూప్-బి ఇంజనీరింగ్ డిగ్రీ గ్లాస్ మేట్ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఎంబీఏ విద్య అర్హతలతో కూడిన భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
SERVICE SELECTION BOARD
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ లో క్లాస్ ఫోర్త్ సంబంధించిన 8575 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి కేవలం 10వ తరగతి 12 వ తరగతి విద్య అర్హత ఉంటే సరిపోతుంది కనీసం వయస్సు 18 సంవత్సరాల నుండి 40 ఇయర్స్ వరకు ఉంటుంది.
Update Soon…
DIRECTORATE OF HEALTH SERVICES
వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ లేబరేటరీ టెక్నీషియన్ పారామెడికల్ anm gnm తదితర ఉద్యోగాలకు సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు.
HEALTH DEPARTMENT
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ లో బ్లాక్ హెల్త్ మేనేజర్ బ్లాక్ అకౌంట్ బ్లాక్ కమ్యూనిటీ మేనేజర్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ వెయిటర్ సెక్యూరిటీ తదితర ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు కేవలం మెరిట్ ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశాన్ని కల్పించారు.
NATIONAL SEEDS CORPORATION LIMITED
జాతీయ ఆహార ధాన్యాల ఉత్పత్తి సంస్థలు అసిస్టెంట్ గ్రేడ్ వన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ట్రైనింగ్ సీనియర్ ట్రైనింగ్ డిప్లమా ట్రైన్ వంటి తదితర ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
NOTIFICATION PDF
Update soon…
INDIAN POSTAL DEPARTMENT
పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్ పిఎ చాటింగ్ అసిస్టెంట్ పోస్ట్మాన్ మెయిల్ గార్డ్ మల్టీటాస్కింగ్ ఆఫీసర్స్ వంటి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్య అర్హత కేవలం టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ లిస్టు ద్వారా ఉద్యోగాలు పొందే అద్భుత అవకాశం ఉంటుంది.
UPDATE SOON..
POST OFFICE RECRUITMENT
భారత గ్రామీణ తపాలా కార్యాలయం లో 42 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ప్రతి నెల వేతనం 10000 చెల్లించడం జరుగుతుంది కనీసం వయస్సు 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు ఉండాలి.
SANJAY GANDHI POSTGRADUATE INSTITUTE OF MEDICAL SCIENCE
సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యూవెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో సిస్టర్స్ గ్రేట్ జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ టెక్నీషియన్ రేడియోగ్రాఫ్ రేడియో టెక్నాలజీ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ మెడికల్ సోషల్ సర్వర్ ఆఫీసర్ గ్రేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
DEPARTMENT OF RURAL DEVELOPMENT AND PANCHAYAT RAJ
జాతీయ పంచాయతీరాజ్ శాఖలో అకౌంట్స్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి 1889 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత ఏదేని డిగ్రీ.
UPDATE SOON…
DRDO RECRUITMENT
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ లో సైంటిస్ట్ గ్రేడ్ బి ఉద్యోగాలకు సంబంధించి 185 ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల చేశారు అర్హత డిగ్రీ.
INDO TIBETAN BORDER POLICE FORCE ITBP
ITBP లో ఉద్యోగాల భర్తీకి మేల్ ఫిమేల్ అభ్యర్థులకు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సిఆర్పిఎఫ్ వంటి భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు.
DFCCIL RECRUITMENT
అసిస్టెంట్ లోకో పైలట్ alp లోకో పైలట్ లోకో ఇన్స్పెక్టర్ కంట్రోలర్ వంటి వివిధ రకాల మొత్తం 2768 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు చిన్నగా ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది వయస్సు 18 ఇయర్స్ నుండి 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.
BSF RECRUITMENT
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో గ్రూప్-ఎ ఇంజనీరింగ్ లాజిస్టిక్ ఆఫీసర్స్ వంటి వివిధ రకాల భారీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
LIC RECRUITMENT
జాతీయ జీవిత భీమా సంస్థ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి 5,000 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీనికి కేవలం టెన్త్ క్లాస్ విద్యార్హత ఉంటే సరిపోతుంది ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఎటువంటి పరీక్షలు కూడా లేదు చిన్నగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
BSF RECRUITMENT
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంజనీర్ ఫైట్ గ్రైండర్ రేడియో మెకానిక్ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు దీనికి ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
CRPF RECRUITMENT
సిఆర్పిఎఫ్ లో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ వంటి వివిధ రకాల భారీ కేంద్ర మరియు రాష్ట్ర వారీగా ఖాళీల వివరాలను పొందుపరిచారు ఆసక్తిగల అభ్యర్థులు పై అన్ని రకాల నోటిఫికేషన్లు సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు సదా మీ సేవలో….