Tech newsTop News

Just double-click on your smartphone Torch Light and you will be shocked to see the trick coming out of the blow

మీ smartphone టార్చ్ Light పైన 2సార్లు క్లిక్ చేస్తే చాలు దెబ్బకి బయటికి వచ్చే Trick ని చూస్తే షాక్ అయిపోతారు

 

మామూలుగా మన ప్రతి మొబైల్లో అయితే టార్చ్లైట్ అయితే కంపల్సరీ ఉంటుంది మామూలుగా మనం టార్చ్ లైట్ తో ఏం చేస్తాము నైట్ టైం లో ఎక్కడికైనా వెళ్లినప్పుడు లేదా పవర్ పోయినప్పుడు టార్చ్ లైట్ ని మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అలా కాకుండా ఇప్పుడు మీరు వాని టార్చ్ లైట్ లో మీకు నచ్చిన ఫొటోస్ వీడియోస్ ని ఈజీగా దాచి పట్టుకోవచ్చని మీకు తెలుసా.

అయితే చూడండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కింద రెడ్ కలర్ లో కార్ డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న టార్చ్ లైట్ అప్లికేషన్ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేసినట్లయితే అక్కడ మీకు టార్చ్ లైట్ ఆన్ ఆఫ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది పైన చూసినట్లయితే ఒక టార్చిలైట్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన ఒక పది సెకన్ల పాటు క్లిక్ చేసి ఉన్నట్లయితే లొపల మీకు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకో మంటుంది అలా సెట్ చేసుకున్న తర్వాత అందులో మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి ఇమేజెస్ ని హైడ్ చేసుకోవడానికి వీడియోస్ ని హైడ్ చేసుకోవడానికి ఇలా మీకు నచ్చిన వీడియోస్ కావచ్చు ఫొటోస్ ని ఆడ్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన వరం లాంటి అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు.

 

ఈ యాప్ LED లైట్‌ని ఆన్/ఆఫ్ చేయడానికి ఉపయోగించే టార్చ్ యాప్‌గా మారువేషంలో ఉంది. మరియు మీరు టార్చ్ టైటిల్‌పై ఎక్కువసేపు నొక్కితే, అసలు వాల్ట్ తెరవబడుతుంది.

మీ ఫోన్ గ్యాలరీ నుండి మీ ఫోటోలు/వీడియోలను దాచండి మరియు సేవ్ చేయండి మరియు టార్చ్ వాల్ట్ యాప్‌లో పాస్‌కోడ్ లేదా ఫింగర్ లాక్ (మీ ఫోన్‌లో అందుబాటులో ఉంటే) ఉపయోగించి వాటిని సులభంగా యాక్సెస్ చేయండి.

– లక్షణాలు:

– ఫోటోలు మరియు వీడియోలను దాచండి
– ఆడియో ఫైళ్లను దాచండి
– గమనికలను సేవ్ చేయండి
– పాస్‌కోడ్ & వేలిముద్ర అన్‌లాక్.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button