Kinemaster వైరల్ వీడియో చేయండి ఇలా | name video editing app | kinemaster training editing video
Kinemaster Viral Video Like | name video editing app | kinemaster training editing video

హలో ఎవరీ వన్ ప్రెసిడెంట్ టిక్ టాక్ అండ్ వాట్సాప్ స్టేటస్ లో ట్రెండ్ అవుతున్న మన ఫోటోతో పేరుని మ్యాచ్ చేసి ఒక వీడియో వైరల్ అవుతున్న చూడండి అలాంటి వీడియో ని మనం చాలా ఈజీగా మన యొక్క మొబైల్ లో ఏ విధంగా క్రియేట్ చేయాలి చూపిస్తాను చూడండి కొంచెం జాగ్రత్తగా లాస్ట్ వరకు చదవండి అలాంటప్పుడు నీకు అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీ దగ్గర మూడు మెటీరియల్స్ ఉండాల్సి ఉంటుంది ఒకటి బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటో రెండవది ది బ్యాక్ గ్రౌండ్ స్మోక్ ఎఫెక్ట్ మూడోది కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఈ మూడు ఉన్నట్లయితే చాలా ఈజీగా ట్రెండింగ్ వీడియో గా క్రియేట్ చేసుకోవచ్చు ముందుగా మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ మెటీరియల్స్ అన్ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత కింద అన్ని ఫీలింగ్స్ ఉంటాయి దాని తర్వాత ముందుగా మీరు కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి పైన మీడియా ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఆ బ్యాగ్రౌండ్ ముందుగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత అక్కడ మీకు లేయర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు రిమూవ్ చేసిన ఫోటో ని యాడ్ చేయండి మీకు నచ్చిన పొజిషన్ లో సెట్ చేసుకోండి దాన్ తర్వాత మళ్ళీ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన పేరు నీ టెక్స్ట్ రూపంలో రాసుకోండి దాన్ తర్వాత ఫోటో అదే విధంగా పేరు రెండు ని క్లిక్ చేసి కింద మీకు బ్లిండింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఆన్ స్క్రీన్ ని ఆన్ చేయండి దాని తర్వాత మీ యొక్క చేసి చూడండి నిజంగా మీరు ఫిదా అయిపోతారు ఈ వీడియోని టిక్ టాక్ వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేశారు అనుకోండి ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.