Tech newsTop News

Love trending status editing in kinemaster | couple New Trend status video editing | వామ్మో చూస్తే అదుర్స్..!

కిన్‌మాస్టర్‌లో లవ్ ట్రెండింగ్ స్టేటస్ ఎడిటింగ్ | జంట కొత్త ట్రెండ్ స్థితి వీడియో ఎడిటింగ్ | ఒకవేళ.

చాలా మంది వాళ్ళ మొబైల్ తోనే మంచి మంచి స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసి వాట్సాప్ స్టేటస్ గా పెట్టాలి అనుకుంటారు కానీ సరైన అవగాహన లేకుండా ఒక మంచి స్టేటస్ వీడియో ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది కానీ నీకు ఒక చిన్న సీక్రెట్ టెక్నిక్ ద్వారా మీ యొక్క ఫొటోస్ మీరు అద్భుతమైన స్టేటస్ వీడియోస్ ఒకే ఒక్క క్లిక్ తో క్రియేట్ చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో అన్ని టెంప్లేట్స్ తో పాటుగా అన్ని మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది ముందుగా వాటిని డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు అన్ని మెటీరియల్స్ ని మీ మొబైల్ లో డౌన్ లోడ్ చేసాక ఇప్పుడు మీ మొబైల్ లో ఉన్న కైండ్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయవలసి ఉంటుంది.

ఓపెన్ చేశాక ముందుగా మీకు సంబంధించిన ఏదో ఒక ఫోటో ని తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత గ్రీన్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ టెంప్లేట్ ని ప్లేయర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత అందులో మీకు మీ యొక్క ఫోటోని కలర్ జస్ట్ చేసుకోవాలనుకుంటే కలర్ ని అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఫుల్ స్క్రీన్ లో ఫిట్ గా చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇదే ప్లేట్ పైన టాప్ చేసి అందులో మీకు క్రోమా కి ఆప్షన్ ఉంటుంది దాన్ని అనే బుల్ చేయగానే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ దాంట్లో ఆడ్ అయిపోవడం జరుగుతుంది తర్వాత అందులో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇంకొక యానిమేషన్ యాడ్ చేయవలసి ఉంటుంది సేమ్ టు సేమ్ పైన క్లిక్ చేసి బ్యాగ్రౌండ్ అనిమేషన్ ఎఫెక్ట్ ని యాడ్ చేసి పక్కనే మీకు బ్లేల్డింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది తర్వాత ఈ ప్రాజెక్టును ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేయవలసి ఉంటుంది.

ఇప్పుడు మీరు మళ్లీ మీ యొక్క కైండ్ మాస్టర్ లో ఒక కొత్త ప్రాజెక్ట్ ని తీసుకోండి అందులో మీకు సంబంధించిన ఇంకొక ఫోటో ని తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత ఇంతకుముందు మీరు ఎక్స్పోర్ట్ చేసిన ప్రాజెక్ట్ ని దీంట్లో ఇంపోర్ట్ చేయవలసి ఉంటుంది చేసి ఇప్పుడు మీకు క్రోమా కిలో బ్లూ కలర్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది దాన్ని ఆన్ చేసి రిమూవ్ చేస్తే సరిపోతుంది మీకు సంబంధించిన వీడియో ఆటోమేటిక్ గా రెడీ అయిపోవడం జరుగుతుంది అందులో మీకు నచ్చిన వీడియో ని కూడా ఆడ్ చేసి ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేసి ఈ యొక్క వాట్సాప్ స్టేటస్ గా సెట్ చేశారంటే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే.

 

Green Screen effect

 

Light effect 1

 

Light effect 2

 

Full screen border

 

Birthday video template

 

Wedding anniversary day template

 

Node video editing app

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button