Tech newsUncategorized

Make Trending wedding invitation video in Telugu || Wedding invitation video making in Telugu

wedding invitation videos

ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయని ట్రెండింగ్ ఆండ్రాయిడ్ సీక్రెట్ ని పరిచయం చేస్తాను అది ఏంటంటే జనరల్ గా మన ఫ్యామిలీ లో కావచ్చు లేదా రిలేటివ్స్ లో పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు చాలామంది ఇప్పుడు అందరికీ తెలియాలని ఉద్దేశంతో వెడ్డింగ్ కు బదులుగా ఒక వీడియోని క్రియేట్ చేసి పంపిస్తున్నారు మీరు చేశారు లేదు అలా మనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఒక రేంజ్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మనకు 2 అవసరాలుంటాయి 1 కాయిన్ మాస్టర్ రెండవది ఎఫెక్ట్ అయితే చూడండి కింద ఫస్ట్ సెకండ్ కనిపిస్తూ ఉంటాయి వాటి పైన టాప్ చేసి ముందుగా ఎఫెక్ట్ వీడియో అదేవిధంగా kinemaster అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత kinemaster application నీ ఓపెన్ చేసి పైన మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వైట్ బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రెండవ దాంట్లో మీకు సంబంధించిన ఎఫెక్ట్ ని ఆడ్ చేసుకోండి తర్వాత పక్కనే chroma key మీ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి దాన్ని enable చేసుకోవాల్సి ఉంటుంది దాన్ తర్వాత మీకు నచ్చిన నా ఫొటోస్ ని అందులో ఆడ్ చేసుకోండి ఇన్ అనిమేషన్ అధికంగా అవుట్ అనిమేషన్ ఇచ్చుకోండి తర్వాత చూడండి మీ యొక్క వీడియో ఏ రేంజ్ లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది అనేది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ మనం బయట చేయించుకుంటే దాదాపుగా ఇలాంటి వీడియో చేయడానికి 500 నుండి 1000 రూపాయల వరకు చాట్ చేస్తూ ఉంటారు అలాకాకుండా మొబైల్ తో క్రియేట్ చేయడానికి ఇంతకంటే అద్భుతమైన ట్రిక్ మీకు ఎక్కడా దొరకదు ఒక్కసారి ట్రై చేసి చూడండి.

CLICK TO DOWNLOAD ALL

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button