Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop NewsUncategorized

May 3 వరకు లాంగ్ పొడగింపు || PM Modi Speech To The Nation || 14th April 2020 Update news

14th April 2020 Update news

 

May 3 వరకు లాంగ్ పొడగింపు || PM Modi Speech To The Nation || 14th April 2020 Update news

 

నరేంద్ర మోడి ప్రసంగం

దేశవ్యాప్తంగా మీ త్రి వరకు పొడిగిస్తూ నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సలహాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టంగా వివరించారు అదేవిధంగా కరుణ వ్యాధి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపధ్యంలో ఈ భద్రత మనకు చాలా అవసరమని మేము దీన్ని పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు.

మోడీ చెప్పిన ఏడు సూత్రాలు

సీనియర్ సిటిజన్స్ జాగ్రత్తగా ఉండాలి
రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి

నిరుద్యోగులకు అండగా ఉండాలి
ఆరోగ్య సేతు యాప్ ను ఉపయోగించాలి

పరిశ్రమలు ఈ ఉద్యోగిని తొలగించ కూడదు

కరువు నాపై ముందుండి పోరాడుతున్న సిబ్బందిని గౌరవించాలి

ఈ ఏడు సూత్రాలు పాటిస్తే కరుణ పై విజయం సాధించవచ్చని మోడీ చెప్పారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button