
రెడ్మీ మొబైల్స్ లలో miui11లో స్టోరేజ్ లో కాచి డేటా క్లీన్ చేయడానికి మనకు ఇంతకుముందు స్టోరేజ్‌ని ఫ్రీ చేయడానికి అద్భుతమైన ఆప్షన్ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రతి ఎంఐ మొబైల్ లో miui12 రావడం జరిగింది అలాంటప్పుడు cached deta డేటాని క్లీన్ చేయాలంటే పాజిబుల్ కావడం జరగదు కానీ మీకు ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీ మొబైల్ లో ఉన్నటువంటి ఆల్ cached data నీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన యొక్క మెమొరీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీద రెడ్ కలర్ లో ఒక downloading కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి activity launcher ఒక్కసారి ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో స్టోరేజ్ ఎక్కడ ఉందో లింక్ కావలసి ఉంటుంది అందులో స్టోరేజ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న మరు క్షణమే మనకు ఓల్డ్ ui ఆప్షన్ రావడం అందులో మీకు cached data ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి చాలా ఈజీగా క్లీన్ చేయవచ్చు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ ఇన్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి.
ఈ Android అనువర్తనం దాచిన కార్యాచరణలను ప్రారంభిస్తుంది మరియు ఇన్స్టాల్ చేసిన అనువర్తనాల కోసం హోమ్ స్క్రీన్ సత్వరమార్గాలను సృష్టిస్తుంది.
ఈ ప్రాజెక్ట్‌లో ఇప్పటికీ కొన్ని లక్షణాలు మరియు అనువాదం లేదు. మీరు సహకరించడానికి స్వాగతం!