NATIONAL HEALTH MISSION RECRUITMENT || NHM VACANCIES 2020
All India Medical Jobs 2020

NATIONAL HEALTH MISSION RECRUITMENT || NHM VACANCIES 2020

NHM VACANCIES 2020
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త నేషనల్ హెల్త్ మిషన్ జాతీయ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది టోటల్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు విద్యార్హత నోటిఫికేషన్ పిడిఎఫ్ తదితర అంశాలన్నీ పూర్తిగా ఇందులో వివరించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీ విద్య అర్హతను బట్టి అప్లికేషన్ చేసుకోగలరు ముఖ్య ఎయిత్ క్లాస్ పాస్ డిగ్రీ విద్యార్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు కనీసం కావలసినటువంటి వయసు అర్హతలు తగిన అర్హతలు ఉండాలి అప్లికేషన్ చేసే విధానం పోస్టుల వివరాలు పూర్తి వివరాలు క్లియర్గా వివరించడం జరిగింది.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులు కూడా శుభవార్త ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల ప్రవేశ పరీక్షల వివరాలు తేదీలు పూర్తి సమాచారాన్ని అందివ్వడం జరుగుతుంది దానితో పాటు తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులు వివిధ రకాల ప్రవేశపరీక్షలు ముఖ్యంగా ఐదవ తరగతి నుండి మొదలుకొని ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు ప్రతి విషయాలు వివరించడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ చివరితేదీ నోటిఫికేషన్ వివరాలను స్వీకరించగలరు.
IMPORTANT LINKS



