NCL RECRUITMENT 2020-21 || HYD COAL INDIA LIMITED JOBS || UPDATE NEWS TODAY
ఎన్సిఎల్ రిక్రూట్మెంట్ 2020-21 || HYD COAL INDIA LIMITED JOBS || ఈ రోజు వార్తలను నవీకరించండి
NCL RECRUITMENT
నార్తన్ కోల్డ్ ఫీల్డ్ లో ఉద్యోగాల భర్తీకి ఇందులో ముఖ్యంగా అసిస్టెంట్ ఫైర్మెన్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి 512 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది పే స్కేల్ అసిస్టెంట్ ఫైర్ మాన్ అభ్యర్థులకు 31,1852 ప్రతినెల చెల్లిస్తారు అదేవిధంగా టెక్నీషియన్ అభ్యర్థులకు 1065 రూపాయలుప్రతిరోజు చెల్లిస్తారు అర్హత టెన్త్ ఐటిఐ డిప్లమా అభ్యర్థులకు చక్కటి అవకాశం వయసు 18 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్య ఉండాలి ఆల్ ఇండియా నుంచి అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 3 ఆగస్టు 2020 నుంచి చివరి తేది 25 ఆగస్టు 2020దీనికి సంబంధించిన ఆరాధన అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.
UNION PUBLIC SERVICE COMMISSION
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు సుమారుగా 1000 ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు విద్యార్హత డిగ్రీ వయసు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి ఆల్ ఇండియా నుంచి అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇందులో అప్లికేషన్ చివరితేదీ పూర్తి వివరాలు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది.
PANCHAYAT RAJ DEPARTMENT
పంచాయతీరాజ్ శాఖలో 2006 పే స్కేల్ 29000 200 నుండి 92000 300 వరకు ఉంటుంది డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది దీనికి సంబంధించిన అర్హత అప్లికేషన్ చివరి తేదీ అన్ని వివరాలు క్లుప్తంగా ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.
SERVICE SELECTION BOARD
సర్వీస్ సెలక్షన్ బోర్డ్ లో క్లాస్ ఫోర్త్ గ్రూప్-డి ఉద్యోగాల భర్తీకి సుమారుగా ఎనిమిది వేలు ప్లస్ ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు పే స్కేల్ 14800 నుండి 47176 విద్యార్హత పదవ తరగతి పన్నెండో తరగతి వయసు 40 సంవత్సరాలు దీనికి సంబంధించిన అప్లికేషన్ చివరి తేదీ ఆగస్ట్ చివరి వారం వరకు అందుబాటులో ఉంటుంది పైన ఇవ్వబడిన అన్ని రకాల నోటిఫికేషన్లకు సంబంధించి పిడిఎఫ్ అప్లికేషన్ విధానం తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా మీకోసం క్లుప్తంగా వివరించడం జరిగింది సదా మీ సేవలో…