New photo editing trick || Chrome to edit your photos professionally without any app just 5 seconds
క్రొత్త ఫోటో ఎడిటింగ్ ట్రిక్ || కేవలం 5 సెకన్ల అనువర్తనం లేకుండా మీ ఫోటోలను వృత్తిపరంగా సవరించడానికి Chrome

నార్మల్ గా మనం ఏదైనా మన యొక్క ఫోటో ని ప్రొఫెషనల్గా ఎడిట్ చేయాలి అనుకోండి రకరకాల ఆప్స్ని ట్రై చేస్తూ ఉంటాం అయినా అంత పర్ఫెక్ట్గా బ్యాగ్రౌండ్ తీయలేమా మనకు నచ్చిన బ్యాగ్రౌండ్ యాడ్ చేయలేము కానీ ఈ పోస్ట్ లు మీకు అద్భుతమైన వెబ్సైట్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీ యొక్క ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా చూస్తే మాత్రం పక్కాగా ఫిదా అవ్వాల్సిందే ఆ రేంజ్ లో ఫొటోస్ ని ఎడిట్ చేసి పంపిస్తుంది అది కూడా 5 సెకండ్లలో ఈ వెబ్సైట్.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు క్లిక్ హియర్ టు గో అనే వెబ్సైట్ లింక్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ స్లాజర్ డాట్ కాం అనే వెబ్ సైట్ లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంటర్ అయిన తర్వాత అక్కడ మీకు సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయమంటుంది మీకు నచ్చిన ఫోటో ని జస్ట్ అప్లోడ్ చేయండి క్షణంలో మీ యొక్క బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది తర్వాత కింద మీకు రకరకాల బ్యాగ్రౌండ్ కలర్స్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన కలర్ పైన టాప్ చేసిన మరుక్షణమే ఒక బ్యాక్ గ్రౌండ్ లో అది ఆడ్ అవ్వడం జరుగుతుంది లేదు మీరు పిఎన్జి ఫోటోని కన్వర్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుందామనుకున్న ఇది అద్భుతంగా పనిచేస్తుంది వెబ్సైట్ దీంతోపాటుగా ప్రొఫెషనల్ గా మీకు నచ్చిన బ్యాగ్రౌండ్ మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు అప్లోడ్ ఫోటో ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ నుండి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు దీంతోపాటుగా బ్యాగ్రౌండ్ చేంజ్ చేయడమే కాకుండా బ్లర్ చెయ్యాలి అనుకున్నప్పుడు అక్కడ మీకు ఒక స్కేల్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన నార్మల్ బ్లడ్ highbar ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మీకు నచ్చింది నచ్చినట్టుగా మీయొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు పైగా ఎవరైనా చూశారు అనుకోండి ఫిదా అవ్వాల్సిందే ఆ రేంజ్ లో మన ఫోటో ని ఎడిట్ చేస్తుంది కేవలం ఒకే ఒక్క క్లిక్ తో.
“స్లాజర్ ఒక A.I. శక్తితో కూడిన సాధనం, ఇది ముందుభాగం పిక్సెల్‌ను గుర్తించడానికి అధునాతన కంప్యూటర్ విజన్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది మరియు దాదాపు సున్నా వ్యయంతో కొద్ది సెకన్లలో ఉత్తమ వివరాలతో ముందుభాగం నుండి పూర్తిగా నేపథ్యాన్ని వేరు చేస్తుంది.”