Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

NIOS Recruitment 2023

విద్యాశాఖలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

 

 

విద్యాశాఖ పరిధిలోని NIOS నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ నుండి గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్ 11 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 10 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 03 పోస్టులు, అసిస్టెంట్ 04 పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేయవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు రూ 300/- దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.

మల్టిటాస్కింగ్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు. 27 సంవత్సరాల వయోపరిమితి కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 18,800/- నుంచి రూ 38,920/- వరకు జీతం ప్రారంభంలోనే పొందుతారు.

 

జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు సంబంధిత ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 27 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 25,070/- వరకు జీతం లభిస్తుంది.

 

Related Articles

Back to top button