National & InternationalSocialTech news

Now if you send a message on WhatsApp, other people have to see it compulsively

Now if you send a message on WhatsApp, other people have to see it compulsively

మామూలుగా మనం ప్రతి ఒక్కరికి వాట్సప్లో మెసేజ్ ని టైప్ చేసి పంపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఎదుటివాళ్ళు చూస్తారని గ్యారెంటీ ఉండదు కానీ ఈ చిన్న టెక్నిక్ ని యూస్ చేసి మీరు వాట్సాప్ లో మెసేజ్ పంపారంటే మాత్రం కంపల్సరిగా ఎదుటివాళ్ళు వాట్స్అప్లో ఓపెన్ చేసి చూడాల్సిందే మెసేజ్ ని ఏం పంపించారు అనేది.

 

 

ఐతే చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మిగిరెట్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ముందుగా వాట్సాప్ మెసేజ్ స్పైలర్ అని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్నాక సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అలో చేయండి ఆటోమేటిగ్గా అందులో కొన్ని టైప్ చేసి ఉంటాయి వాటిని తీసేసి మీకు కావాల్సిన అలర్ట్ మెసేజ్ ని అందులో రాసుకొని కింద ఇంకొక బాక్స్ కనిపిస్తూ ఉంటుంది దాంట్లో మీకు కావాల్సిన మెసేజ్ టైప్ చేసుకొని జస్ట్ కాపీ టు క్లిప్ బోర్డు చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా వాళ్లకు సెండ్ చేసి చూడండి కంపల్సరిగా మెసేజ్ చూస్తారు చూడాల్సిందే ఆ రేంజ్ లో మెసేజ్ ఎదుటి వాళ్లకు వెళ్లడం జరుగుతుంది.

 

 

మీ అన్ని WhatsApp పరిచయాలకు స్పాయిలర్‌లను పంపండి ఈ యాప్‌తో వాట్సాప్ ద్వారా స్పాయిలర్‌లను పంపండి. స్పాయిలర్ యాప్ (వాట్ స్పాయిలర్ యాప్) ఉపయోగించి సులభమైన మరియు వేగవంతమైన స్పాయిలర్‌ను సృష్టించండి. దీన్ని మీ స్నేహితులందరితో పంచుకోండి మరియు వారితో సరదాగా చాట్ చేయండి. అప్లికేషన్ వాట్సాప్ డిజైన్‌పై ఆధారపడి ఉంటుంది మరియు పని చేయడం ఆగిపోవచ్చు. మీకు వీలైనప్పుడు ఈ యుటిలిటీని సద్వినియోగం చేసుకోండి!

 

 

 

Download App

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button