NTPC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ || NATIONAL THERMAL POWER CORPORATION LIMITED
NATIONAL THERMAL POWER CORPORATION LIMITED
NTPC లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ || NATIONAL THERMAL POWER CORPORATION LIMITED
ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఎన్ టి పి సి లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అయితే దీనికి కావలసిన విద్య అర్హత ఇంజనీరింగ్ ట్రైనింగ్ విభాగాల వారీగా చూస్తే ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటి శాఖల వారికి చక్కటి అవకాశం ఉంటుంది అదేవిధంగా అర్హత లేదా బీటెక్ గేట్ 2020 స్కోర్ కార్డు ద్వారా సెలెక్షన్ చేయడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పంపడానికి ఆన్లైన్ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభం కావడం జరిగింది చివరి తేది మాత్రం జూలై 6 2020 వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పూర్తి వివరాల కొరకు మీరు ఈ క్రింది లింక్ ద్వారా అప్లికేషన్ మరియు నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు ఇందులో ముఖ్యంగా ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆసక్తిగల అభ్యర్థులు అందరూ మీ విద్య అర్హతను బట్టి పోస్టుల వారీగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
IMPORTANT LINKS