PM Kisan Samman Nidhi 2023
రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి డబ్బులు, వచ్చేది అదే రోజు?
PM Kisan Scheme | రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ డబ్బులు బ్యాంక్ అకౌంట్లలో జమ కానున్నాయి. రైతులకు రూ. 2 వేలు లభించబోతున్నాయి. ఎప్పుడో తెలుసుకోండి.
PM Kisan 14th Installment | రైతులకు తీపికబురు. పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారికి గుడ్ న్యూస్. ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్‌లో చేరిన అన్నదాతలకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ కానున్నాయి. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పకోవచ్చు.
మోదీ సర్కార్ ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు చేయాల్స ఉంది. అయితే ఈసారి ఆలస్యం అయ్యింది. సాధారణంగా అయితే గత నెలలోనే ఈ పీఎం కిసాన్ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. కానీ ఇంకా డబ్బులు రాలేదు.
అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు త్వరలోనే రైతులకు అందనున్నాయి. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయో తెలుసుకుందాం.
వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ డబ్బులు జూలై 15 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కావలసి ఉంది. అయితే కచ్చితంగా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో కేంద్ర ప్రభుత్వం వెల్లడించలేదు.
అయితే మరి కొన్ని నివేదికల ప్రకారం చూస్తే.. పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఈ నెల చివరి కల్లా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కావొచ్చని తెలుస్తోంది. అందువల్ల ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా ఇప్పటి వరకు అయితే కేంద్ర ప్రభుత్వం రైతలు బ్యాంక్ ఖాతాలాలో 13 విడతల డబ్బులను జమ చేసింది. ఇప్పుడు 14వ విడత డబ్బులు జమ కావాలసి ఉంది. రూ. 2 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి.
అంటే మోదీ సర్కార్ అన్నదాతలకు మొత్తంగా రూ. 28 వేలు అందించినట్లు అవతుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద రూ.2 వేలు పొందాలని భావించే వారు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
రైతులు ఎవరైతే ఇకేవైసీ చేసుకుంటారో.. వారికి మాత్రమే రూ. 2 వలు వస్తాయి. చేసుకోని వారికి పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు రాకపోవచ్చు. అందుకే మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే.. త్వరపడండి. పని పూర్తి చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ఇకపోతే మోదీ సర్కార్ ఏటా పీఎం కినాస్ రనైతులకు రూ. 6 వేలు ఉచితంగా అందిస్తూ వస్తోంది. ఈ డబ్బులు ఒకేసారి కాకండా మూడు విడతల్లో అన్నదాతల బ్యాంక్ ఖాతాలో జమ అవుతున్నాయి. రూ. 2 వేల చొప్పున డబ్బులు వస్తాయి.