Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

POSTAL DEPARTMENT RECRUITMENT 2020-21 || POSTAL DRIVER VACANCIES 2020

POSTAL DRIVER VACANCIES 2020

 

POSTAL DEPARTMENT RECRUITMENT 2020-21 || POSTAL DRIVER VACANCIES 2020

పోస్టల్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త ఇండియన్ పోస్టల్ శాఖలో స్టాప్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అయితే ఇందులో ముఖ్యంగా వయస్సు 18 సంవత్సరాల నుండి 27 ఇయర్స్ వరకు శుభవార్త ఏమిటంటే ఇటువంటి రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు ఎటువంటి ఎక్సమ్ కూడా ఉండదు నెలసరి వేతనం మాత్రం 9900 రూపాయలు ఇస్తారు మీరు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని రాష్ట్రాల అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా అర్హులు కాబట్టి ఏ ఒక్కరు కూడాఅవకాశాన్ని మిస్ చేసుకోకండి రిజర్వేషన్ల వారీగా కేటగిరీ వారీగా వయసు తదితర అంశాలన్నీ చాలా స్పష్టంగా చేయడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అందరూ మీరు ఈ క్రింది లింక్ ద్వారా పోస్టులకు దరఖాస్తు చేసుకోగా అందులో నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకునే విధానం అప్లికేషన్ ఎవరికి పంపాలి ఏ విధంగా అప్లికేషన్ విధానాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి తదితర అంశాలన్నీ పూర్తిగా వివరించడము అదేవిధంగా విద్య అర్హత మాత్రం కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది కాబట్టి అటువంటి ఉద్యోగ అవకాశం కూడా మిస్ కావద్దు మీ అందరి కోసం పూర్తి సమాచారాన్ని ఈ క్రింది లింకు ద్వారా మీరు స్వీకరించగలరు.

IMPORTANT LINKS

Notification PDF

Apply online

Date extend notice

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button