Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
Postal jobs 2023
AP TS Postal jobs 2023
Postal jobs 2023 పోస్ట్ ఆఫీసులలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. 10వ తరగతి పాసైతే చాలు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్రప్రభుత్వ అధీనంలోని సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
Postal jobs 2024 Vacancy :
Post Office నోటిఫికేషన్ నందు స్టాఫ్ కార్ డ్రైవర్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 07 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 20, 2023 లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డివిజన్ల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.
డివిజన్ పేరు | పోస్టుల సంఖ్య |
బిలాస్ పూర్ | 02 |
రాయిఘర్ | 01 |
రాజపూర్ | 03 |
సుర్ గజ | 01 |
India Post Office Recruitment 2023 Eligibility Criteria :
వయోపరిమితి :
Postal Jobs నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
- పదో తరగతి ఉత్తీర్ణత.
- లైట్, హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉండాలి.
- వెహికల్ మోటార్ మెకానిజంపై పరిజ్ఞానం ఉండాలి.
- డ్రైవింగ్ నందు మూడేళ్ల అనుభవం ఉండాలి.
Postal Staff Car Driver Notification 2023 Apply Process :
- ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అప్లికేషన్ పత్రము మరియు తగు సెర్టిఫికేట్లను “Assistant Director(Staff),O/o the Chief Postmaster General, Chhattisgarh Circle, Raipur-492001” అనే చిరునామాకు పంపించండి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 100/-
- మిగితా అభ్యర్ధులు – రూ 0/-
- విధానము – ఐపీ
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేది : డిసెంబర్ 21, 2023
- దరఖాస్తు చేయుటకు చివరి తేది : జనవరి 20, 2024
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |