National & InternationalSocialTech newsTop News

Pradhan Mantri Ujjwala Yojana 2.0 Free Gas connection online Apply 2021 | కోటి గ్యాస్ కనెక్షన్ ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఇలా అప్లై చేసుకోండి

Pradhan Mantri Ujjwala Yojana 2.0 Free Gas connection online Apply 2021 | Coty Gas Connection Free Apply Like This

.

చాలామంది ఫ్రీ గ్యాస్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు కానీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక కొత్త స్కీం అయితే రావడం జరిగింది అనమాట దీని ద్వారా మీరు ఫ్రీగా గ్యాస్ కనెక్షన్ ని పొందవచ్చు ఎలా పొందాలి ఈ స్కీం పేరేంటి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మొత్తం డీటెయిల్స్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొత్తం చదవండి మీకు మొత్తం అర్ధం కావడం జరుగుతుంది.

ఈ స్కీం పేరు వచ్చేసి Central ujjwala 2.0 పథకం అనమాట కింద మీ రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ లింక్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్తారు అక్కడ నుండి మీరు భారత్ గ్యాస్ ఇండియన్ గ్యాస్ హెచ్.పీ గ్యాస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది మీకు ఇష్టం వచ్చిన గ్యాస్ ని మీరు ఫ్రీ గా బుక్ చేసుకోవచ్చు ఈ స్కీమ్ కింద దాదాపు కోటి గ్యాస్ కనెక్షన్ అయితే ఫ్రీగా అందిస్తున్నారు ఇలాంటి ఆఫర్ మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి మీరు అప్లై చేసుకోవడం బెటర్.

కాకపోతే ఈ గ్యాస్ కనెక్షన్ కోసం మనకు అర్హతలు ఏముండాలి ఏం కథ అంటే మినిమం మన దగ్గర రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది దీంతోపాటుగా 18 సంవత్సరాలు నిండి ఉండాల్సి ఉంటుంది దీంతో మీకు నచ్చిన గ్యాస్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ తో పాటు రేషన్ కార్డ్ నెంబర్ తో పాటుగా మీకు సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేసి మీరు ఈ గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా పొందవచ్చు అంటే ముందుగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇలా మీరు అప్లై చేసుకున్న మరుక్షణమే మీయొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరు నియరెస్ట్ డీలర్ సెంటర్ కె లేసి మీకు నచ్చిన గ్యాస్ కనెక్షన్ ని ఫ్రీ గా పొందవచ్చు మీకు ఎలాంటి సందేహాలున్నా నేను కింద వీడియో కూడా లింక్ పోస్ట్ చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఇ మొత్తం డీటెయిల్స్ ని తెలుసుకోండి.

ఉజ్జ్వాల 2.0 కింద కనెక్షన్ పొందడానికి అర్హత ప్రమాణాలు

దరఖాస్తుదారు (మహిళ మాత్రమే) 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఒకే ఇంట్లో ఏ OMC నుండి ఇతర LPG కనెక్షన్ ఉండకూడదు.
ఈ క్రింది వర్గాలలో ఏవైనా వయోజన మహిళ- SC, ST, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ), అత్యంత వెనుకబడిన తరగతులు (MBC), అంత్యోదయ అన్న యోజన (AAY), టీ మరియు మాజీ టీ తోటల తెగలు, అటవీ నివాసులు, ప్రజలు ద్వీపాలు మరియు నదీ ద్వీపాలు, SECC గృహస్థులు (AHL TIN) లేదా 14-పాయింట్ల డిక్లరేషన్ ప్రకారం ఏదైనా పేద గృహంలో నమోదు చేయబడ్డాయి.

అవసరమైన పత్రాలు

మీ కస్టమర్‌ను తెలుసుకోండి (KYC)
దరఖాస్తుదారు ఆధార్‌లో పేర్కొన్న చిరునామాలోనే (అస్సాం మరియు మేఘాలయకు తప్పనిసరి కాదు) దరఖాస్తుదారుడి గుర్తింపు కార్డు మరియు చిరునామా రుజువుగా ఆధార్ కార్డు.
రాష్ట్రం నుండి జారీ చేయబడిన రేషన్ కార్డు/ ఇతర రాష్ట్ర ప్రభుత్వం అనుబంధం I (వలస దరఖాస్తుదారులకు) ప్రకారం కుటుంబ కూర్పు/ స్వీయ ప్రకటన ధృవీకరించే పత్రం
Sl లో డాక్యుమెంట్‌లో కనిపించే లబ్ధిదారు మరియు వయోజన కుటుంబ సభ్యుల ఆధార్. 3.
బ్యాంక్ ఖాతా సంఖ్య మరియు IFSC
కుటుంబ స్థితికి మద్దతు ఇవ్వడానికి అనుబంధ KYC.

 

GO TO OFFICIAL WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button