Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

RBI VACANCIES RECRUITMENT – 2020 || RBI APPLICATION PROCESS – 2020

RBI APPLICATION PROCESS - 2020

 

RBI VACANCIES RECRUITMENT – 2020 || RBI APPLICATION PROCESS – 2020

 

 

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

ఫ్రెండ్స్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది పోస్టుల వారీగా విద్య అర్హత ఖాళీల వివరాలు నోటిఫికేషన్ పిడిఎఫ్ తోపాటు అప్లికేషన్ చేసే విధానం పూర్తిగా వివరించడం జరిగింది ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులందరూ అప్లికేషన్ చేసే విధానం సిలబస్ తదితర అంశాలను క్లుప్తంగా వివరించడం జరిగింది.

కేంద్ర ప్రభుత్వం నుండి డి ముఖ్యంగా ఏప్రిల్ మూడో వారానికి సంబంధించి టాప్ 25 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి ఇందులో కేంద్రంలోని అన్ని రాష్ట్రాల ఉద్యోగాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు కూడా ఉన్నాయి రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు శాఖల వారీగా ముఖ్యంగా రైల్వే శాఖ ఉద్యోగాలు రెవిన్యూ శాఖ ఉద్యోగాలు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ ఇలా దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

ఆసక్తి గల అభ్యర్థులు అందరూ తమ అర్హతలను బట్టి పోస్టుల వారీగా నోటిఫికేషన్ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగలరు అలాగే మీ విద్య అర్హతను బట్టి మీరు ఈ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు మీ విద్యార్హతలు తెలిసిపోతుంది కావున మన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా అందుబాటులో ఉన్నాయి 25 నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు అప్లికేషన్ చేసే విధానం చివరి తేదీ అర్హత తదితర అంశాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

IMPORTANT LINKS

 

Notification PDF

Apply Online

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button