Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News
Release of Rs.61 crores for crop damage in ts 2023
పంట నష్టపరిహారం రూ.61కోట్లు విడుదల
పంట నష్టపరిహారం రూ.61కోట్లు విడుదల
ఈ ఏడాది మార్చి నెలలో కురిసిన అకాల భారీ వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులకు రూ.61కోట్ల పరిహారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసినట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు రూ.61 కోట్ల పంట నష్టపరిహారం విడుదల కాగా ఒక్క నర్సంపేటకే రూ.42 కోట్ల పరిహారం విడుదలైనట్లు పేర్కొన్నారు.