మనం ఏదైనా వీడియో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే చాలా కష్టమవుతుంది అదే విధంగా గ్రీన్ స్క్రీన్ ఉన్నట్లయితే ఆటోమెటిగ్గా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనం ఈజీగా రిమూవ్ చేయవచ్చు కానీ అలా కాకుండా ఇలాంటి వీడియో ఉన్నా పర్లేదు దాంట్లో నుంచి వీడియో ని మాత్రమే సపోర్ట్ చేయాలి బ్యాగ్రౌండ్ రాకుండా ఉండాలి అనుకుంటే మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీనిద్వారా ఎలా ఉన్నా పర్లేదు దాంట్లో నుంచి బ్యాగ్రౌండ్ వేరు చేయవచ్చు మీకు నచ్చిన నీ బ్యాగ్రౌండ్ కూడా వేసుకోవచ్చు.
దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ లింక్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన మరుక్షణమే మీరు డైరెక్టుగా ఇంకొక వెబ్సైట్కి రీ డైరెక్ట్ అవుతారు అందులో జస్ట్ మీరు ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత మీకు నచ్చిన వీడియో ని సెలెక్ట్ చేయండి ఆటోమెటిగ్గా వీడియో లో నీ బ్యాక్ గ్రౌండ్ అంతా రిమూవ్ అవ్వడం జరుగుతుంది అందులో మీకు ఇలాంటి బ్యాగ్రౌండ్ యాడ్ చేయాలన్నా అక్కడ మీకు టెంపరరీ బ్యాగ్రౌండ్ చాలా ఉంటాయి మీరు కావాలి అనుకుంటే అవి చేసుకోవచ్చు లేదు మీ దగ్గర మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు విధంగా ఈ వెబ్సైట్ ప్రతి ఒక్కరికి సూపర్ గా పనిచేస్తుంది ఇలాంటి గ్రీన్ స్క్రీన్ బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడం అంటే అంత పాజిబుల్ కాదు కానీ ఈ వెబ్సైట్ వల్ల అందరికీ పాజిబుల్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి తర్వాత మీరే చెప్పారు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది.
అందరికీ కృత్రిమ మేధస్సు
సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సరళంగా చేయడం ద్వారా, విజువల్ AI లో ఇటీవలి పురోగతి నుండి, వ్యక్తుల నుండి అన్ని పరిమాణాల వ్యాపారాల వరకు ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందటానికి మేము ప్రయత్నిస్తాము.
వర్క్‌ఫ్లోలను సరళంగా మరియు వేగంగా చేయడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి, ఫోటోగ్రఫీ మరియు డిజైన్‌ను పునరాలోచించడానికి మరియు AI సెంచరీ యొక్క ఉత్పత్తులను రూపొందించడానికి ఇతరులను ఎనేబుల్ చెయ్యడానికి మేము remove.bg ని నిర్మించా