Secunderabad Army Public School Teachers Recruitment 2021 || Telangana Teachers Recruitment Govt Jobs Updates 2021
Secunderabad Army Public School Teachers Recruitment 2021 || Telangana Teachers Recruitment Govt Jobs Updates 2021
జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ ::- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ , ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, ప్రైమరీ టీచర్స్.
మొత్తం ఖాళీలు ::- 21
అర్హత ::- పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ : కనీసం 50% మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ ఉండాలి. సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్::- కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ చేసి ఉండాలి.
సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆరో తరగతి నుంచి పదో తరగతివిద్యార్థులకు బోధించిన అనుభవం ఉండాలి.
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ ::- కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు బీఈడీ / డీఈడీ చేసి ఉండాలి. ప్రైమరీ తరగతుల విద్యార్థులకు బోధించే నైపుణ్యం ఉండాలి.
వయస్సు ::- ఫ్రెష్ అభ్యర్థులకు ఐదేళ్ల అనుభవంతో 40 ఏళ్లు మించకుండా చూసుకోవాలి. అనుభవమున్న వారికి ఐదేళ్ల అనుభవంతో 57 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం ::- నెలకు రూ. 35,000 – 60,000 /-
ఎంపిక విధానం::- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం::- ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు ::- జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది::- మే 24, 2021.
దరఖాస్తులకు చివరితేది::- జూన్ 10, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ::- ఆర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్‌కే పురం ఫ్లైఓవర్, సికిందరాబాద్.