South Central railway recruitment | South eastern railway jobs | railway jobs latest news
దక్షిణ మధ్య రైల్వే నియామకం | ఆగ్నేయ రైల్వే ఉద్యోగాలు | రైల్వే ఉద్యోగాలు తాజా వార్తలు
SOUTH CENTRAL RAILWAY
సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో స్పెషలిస్ట్ డాక్టర్ డాక్టర్ నర్సింగ్ సూపరిండెంట్ ల్యాబ్ అసిస్టెంట్ హాస్పిటల్ అటెండెంట్ వంటి ఉద్యోగాలకు సంబంధించి భారీ ఖాళీలతో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు స్పెషలిస్ట్ డాక్టర్ 95000 నెలసరి వేతనం డాక్టర్ అభ్యర్థులకు 75000 నెలసరి వేతనం నర్సింగ్ 44,500నెలసరి వేతనం ల్యాబ్ అసిస్టెంట్ అభ్యర్థులకు 21300 నెలసరి వేతనం హాస్పిటల్ అటెండెన్స్ అభ్యర్థులకు 18000నెలసరి వేతనం అందిస్తారు దీనికి విద్యార్హత పదవ తరగతి పన్నెండో తరగతి ఐ టి ఐ డి ఎం ఎల్ టి జి బి ఎస్ సి నర్సింగ్ ఎంబీబీఎస్ పీజీ డిగ్రీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు దరఖాస్తు చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు కేవలం వాట్సాప్ మొబైల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి గల అభ్యర్థులు మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.
SOUTH EASTERN RAILWAY JOBS
సౌత్ ఈస్ట్రన్ రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి కమర్షియల్ కం క్రికెట్ క్లబ్ జూనియర్ సీనియర్ సీనియర్ జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 617ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి విద్యార్హత 12వ తరగతి పదవతరగతి డిగ్రీ డిప్లమా అభ్యర్థులు అర్హులు వయసు 18 ఇయర్స్ నుండి 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవడం దీనికి కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి దరఖాస్తు చివరితేదీ పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.