Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsTravelUncategorized

SSB Recruitment 2020 || Latest Update News Today

SSB Recruitment 2020

 

SSB Recruitment 2020 || Latest Update News Today

Sashastra Seema Bal

నిరుద్యోగులకు శుభవార్త సహస్ర సీమ బల్ లో మహిళా అభ్యర్థులకు మరియు పురుషులకు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కమాండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్స్ వంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు స్కూల్ ఇన్స్పెక్టర్ 44900 సబ్ ఇన్స్పెక్టర్ 35400 అలాగే కమ్యూనికేషన్ అభ్యర్థులకు 123500 రూపాయలు ప్రతి నెలా చెల్లిస్తారు కనీస వయస్సు 18 ఇయర్స్ నిండి ఉండాలి దీనికి ఎటువంటి పరీక్ష ఫీజు ఉండదు.

సెలక్షన్ ప్రక్రియ మాత్రం ఫిజికల్ టెస్ట్ తో పాటు కూడా ఉంటుంది కంప్లీట్ గా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవాలి ఆల్ ఇండియా నుంచి అందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు దీనికి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్ తో పాటు నోటిఫికేషన్ పిడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఇందులో వివరించడం జరిగింది ముఖ్యంగా అర్హత అప్లికేషన్ చివరితేదీ సిలబస్ పిడిఎఫ్ తదితర అంశాలన్నీ నమోదు చేయడం జరిగింది కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు అందరూ తమ తమ అర్హతలను బట్టి మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారం చూడగలరు.

IMPORTANT LINKS

SI, Inspector & Notifications Applications

Commandent Notification

Official notice

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button