Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

SSC-CGL Vecancy Recruitment Notification Out 2021| How To Apply SSC Application | TS,AP SSC Vecancy Details

ఎస్ఎస్సి-సిజిఎల్ వెకాన్సీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అవుట్ 2021 | SSC దరఖాస్తును ఎలా దరఖాస్తు చేయాలి | TS, AP SSC Vecancy వివరాలు

స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిషన్ (ఎస్ఎస్‌సీ) – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ (సీజీఎల్‌) 2020 నోటిఫికేష‌న్ ద్వారా వివిధ మంత్రిత్వ శాఖ‌ల విభాగాల్లోలో ఖాళీగా ఉన్న గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
ఎస్ఎస్‌సీ – కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవ‌ల్ ఎగ్జామినేష‌న్, 2020
జాబ్ : SSC – CGL Exam 2020
—————-
గ్రూప్- బి గెజిటెడ్, గ్రూప్ -బి నాన్ గెజిటెడ్‌,గ్రూప్ -సి.
జాబ్ పోస్టులు : అసిస్టెంట్ అకౌంట్స్‌ఆఫీస‌ర్‌, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్,అసిస్టెంట్ సెక్ష‌న్ ఆఫీస‌ర్,అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్‌, ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ ఇన్‌క‌మ్ టాక్స్, సీనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్‌, జూనియ‌ర్ స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్, ఆడిట‌ర్‌, అకౌంటెంట్‌, టాక్స్ అసిస్టెంట్‌, ‌ ‌త‌దిత‌రాలు.
ఖాళీలు : 6,506
—–
1). గ్రూప్ -బి గెజిటెడ్: 250
2). గ్రూప్- బి నాన్ గెజిటెడ్‌: 3513
3). గ్రూప్- సి: 2743
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌. డిగ్రీ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుత‌న్న విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అయితే 01.01.2021 నాటికి సంబంధిత డిగ్రీ అర్హ‌త పూర్తి చేసి ఉండాలి.
వయసు : పోస్టును అనుస‌రించి notification లో సూచించిన విధంగా ఉండాలి. ఒక్కో జాబ్ కి ఒక్కో రకంగా age limit ఉంటుంది గమనించగలరు.
18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
20-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : నెల‌కు రూ.47,600-1,55,000
ఎంపిక విధానం: 1). టైర్‌-1: ఆన్ లైన్ టెస్ట్‌
2). టైర్‌-2: ఆన్ లైన్ టెస్ట్‌
3). టైర్‌-3: డిస్క్రిప్టివ్ పేప‌ర్‌
4). టైర్‌-4: క‌ంప్యూట‌ర్ ప్రోఫిషియ‌న్సీ టెస్ట్‌/ డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, మహిళలకి ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 29, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 31,2021 .

SSC-CGL Notification

SSC CGL Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button