Education

SSC junior engineer examination – 2019 || ఎస్‌ఎస్‌సి జూనియర్ ఇంజనీర్ పరీక్ష – 2019

ఎస్‌ఎస్‌సీ – జేఈ ఎగ్జామ్‌, 2019

దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు: తర్వాత వెల్లడిస్తారు. అర్హత: సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ డిప్లొమా, అనుభవం. ]
గరిష్ఠ వయసు: వాటర్‌ కమిషన్‌, పబ్లిక్‌ వర్క్స్‌ పోస్టులకు 32 ఏళ్లు; మిగిలినవాటికి 30 ఏళ్లు. ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ రాతపరీక్ష, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: సెప్టెంబరు 12

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/

Notification link ::-click here

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button