Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

SSC Recruitment 2023 || Latest 5,371 Vacancies @ ssc.nic.in …

SSC Recruitment 2023 || SSCApply Online Exam Date Registration ...

 

 

 

 

 

భారత ప్రభుత్వ పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ అండ్‌ పెన్షన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) తాజాగా భారీ ఉద్యోగ నియామక ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయుటకు 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

 

పోస్టులు: లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హిందీ టైపిస్ట్, సౌండ్ టెక్నీషియన్, అకౌంటెంట్, ప్లానింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్స్‌టైల్ డిజైనర్, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-II, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, జూనియర్ కంప్యూటర్, లైబ్రరీ-కమ్-ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, ప్రాసెసింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, నావిగేషనల్ అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రాఫ్ట్స్ మాన్, తదితరాలు.

 

 

మొత్తం ఖాళీలు: 5369

అర్హత: పోస్టును అనుసరించి 10th, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

 

 

వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,000 – రూ. 1,50,000 /- వరకు చెల్లిస్తారు.

 

 

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ / డేటాఎంట్రీ టెస్ట్‌ / కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

 

 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

 

దరఖాస్తు ఫీజు: రూ.100.

 

 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 06, 2023

 

 

దరఖాస్తు చివరి తేది: మార్చి 27, 2023

 

 

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button