Andhra PradeshEducationNational & International

STAFF SELECTION COMMISSION POLICE RECRUITMENT 2019 || LATEST UPDATE NEWS TODAY

STAFF SELECTION COMMISSION POLICE RECRUITMENT 2019 || LATEST UPDATE NEWS TODAY

సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. -పోస్టులు: సబ్ ఇన్‌స్పెక్టర్ -ఈ పోస్టులు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్‌ఎస్), సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)-ఢిల్లీ పోలీసులో ఉన్నాయి. -పోస్టు: అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ -ఈ పోస్టులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో ఉన్నాయి. -పేస్కేల్: ఎస్‌ఐ (జీడీ-సీఏపీఎఫ్‌ఎస్), ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్, పురుష/మహిళ) – రూ.35,400-1,12,400/- -ఏఎస్‌ఐ (సీఐఎస్‌ఎఫ్)- రూ.29,200-92,300/- -అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. -వయస్సు: 2020, జనవరి 1 నాటికి 20-25 ఏండ్ల మధ్య ఉండాలి. -ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెడికల్ టెస్టులను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. -రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్ -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -ఫీజు: రూ.100/- -చివరితేదీ: అక్టోబర్ 16 -ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరితేదీ: అక్టోబర్ 18 -పరీక్షతేదీలు (పేపర్-1): 2019, డిసెంబర్ 11 నుంచి 13 వరకు -వెబ్‌సైట్: https://ssc.nic.in.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button