Andhra PradeshEducationNational & InternationalSportsTelanganaTop NewsUncategorized

State wise government job updates 2021-22 || Telangana government job details and Andhra Pradesh government job full informations 2021-22

రాష్ట్రాల వారీగా ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22 || తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వివరాలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పూర్తి సమాచారం 2021-22

దిల్లీలోని సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌( సీబీఎస్ఈ) 15వ ఎడిష‌న్‌ సెంట్ర‌ల్ టీచ‌ర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) – డిసెంబరు 2021 నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్ యొక్క పూర్తి వివరాలు

టెస్ట్‌ : సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్) డిసెంబరు 2021
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేష‌న్‌తో పాటు బ్యాచిల‌ర్ ఆఫ్ ఎడ్యుకేష‌న్‌(బీఎడ్‌) ఉత్తీర్ణ‌త‌.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి రాత‌ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
రాత‌ప‌రీక్ష విధానం : ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. దీనికి నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు. దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్‌ 1 – దీన్ని ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ఈ పరీక్షని 150 మార్కులకి నిర్వహిస్తారు.
పేపర్‌ 2 – దీన్ని 6 నుంచి 8 తరగతులకి భోధించేవారికి నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం హిందీ / ఇంగ్లిష్‌లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 19, 2021
పరీక్ష తేదీలు: 2021 డిసెంబరు 16 నుంచి 2022 జనవరి 13 వరకు.

Notification

Application

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకి చెందిన హైదరాబాద్ లోని (సీ-డ్యాక్) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ & ఖాళీలు: 1) ప్రాజెక్ట్ మేనేజర్: 01
2) ప్రాజెక్ట్ ఇంజినీర్లు: 36 3) ప్రాజెక్ట్ అసోసియేట్: 01
ఖాళీలు : 38
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంసీఏ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ స్కిల్స్ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 37 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 05, 2021.

Notification

Application

తెలంగాణ ప్రభుత్వం లా అభ్యర్థుల నుంచి ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : లా అసోసియేట్లు
మొత్తం ఖాళీలు : 20
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టుల్లో 3/ 5 ఏళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణలో ఎన్‌రోల్‌ అయి ఉండాలి. సంబంధిత కంప్యూటర్‌ నాలెడ్జ్ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.60 ,000 – 1,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 08, 2021
చిరునామా: చీఫ్‌ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వం.

Notification

Application

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ -సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సైంటిస్ట్‌, సీనియర్ సైంటస్టులు, సీనియర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టులు.
మొత్తం ఖాళీలు : 08
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత లైఫ్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పోస్ట్‌ డాక్టోరల్‌ అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 32 ఏళ్ళు, 50 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.1,20 ,000 – 2,50,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 20, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021
చిరునామా: Section Officer (Recruitment), CSIR, Uppal Road, Habsiguda, Hyderabad – 500007, Telangana.

Notification

Application

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన బీఐఆర్ఆర్‌డీ హాస్పిటల్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్ ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు.
ఖాళీలు : 11
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో MBBS డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 50 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 45,000 – 2,60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 05, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: office of Director (FAC), BIRRD (T) Hospital, TTD, Tirupati.

Notification

Application

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన దిల్లీలోని DRDO – సైంటిఫిక్ అనాలసిస్ గ్రూప్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్).
ఖాళీలు : 09
అర్హత : సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ / ఎంఈ / ఎంటెక్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్ / గేట్ స్కోర్ తో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 28 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 31,000 – 60,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 10, 2021.

Notification

Application

భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రిసెర్చ్ (NIMR) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : రిసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ టెక్నీషియన్, ఎంటీఎస్.
ఖాళీలు : 08
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి /తత్సమాన, సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ, ఇంటర్మీడియట్, డీఎంఎల్టీ, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో పని అనుభవం.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 35 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 15,800 – 50,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 03, 2021.

Notification

Application

పంజాబ్‌లోని భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకి చెందిన సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (ఎస్‌ఎల్‌ఐటీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు
సబ్జెక్టులు : కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌, ఫుడ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కెమికల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 40
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ అర్హత ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 50 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 50,000 – 1,80,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి రాత పరీక్ష, టెక్నికల్‌ ప్రజంటేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 22, 2021
చిరునామా: రిజిస్ట్రార్‌, సంత్‌ లొంగోవాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, లొంగోవాల్‌, పంజాబ్‌.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button