Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsTravelUncategorized

Telangana & AP Postal BPM,ABPM, Dak Sevak Notification Out 2021| How To ApplyAP, TS Postal Online Application Form

AP,TS Postal BPM,ABPM, Dak Sevak Notification Out 2021 Latest News

 

 

తెలంగాణ

రాష్టంలోని తెలంగాణ పోస్టల్ సర్కిల్ లో ఖాళీగా ఉన్న పోస్ట్ మాస్టర్ , గ్రామీణ డాక్ సేవక్ (జిడిఎస్) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
(బిపిఎం), అసిస్టెంట్
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
(ఎబిపిఎం), డాక్ సేవక్.

ఖాళీలు – 1150

అర్హత -10వ తరగతి ఉత్తీర్ణ‌త‌తో పాటు అభ్యర్థులకు స్థానిక భాష(తెలుగు)పై తప్పనిసరి పరిజ్ఞానం ఉండాలి. బేసిక్ కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి.

వయస్సు – 18-40 ఏళ్ళ మధ్య ఉండాలి.

వేతనం – నెల‌కు రూ.10,500- 60,000/-.

ఎంపిక విధానం – అకాడమిక్ మెరిట్,
రూల్స్ ఆఫ్ రిజర్వేషన్
ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం– ఆన్ లైన్ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు –  జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది -జనవరి 27, 2021.

దరఖాస్తులకు చివరితేది – ఫిబ్రవరి 26, 2021.

 

 ఆంధ్రప్రదేశ్ పోస్టల్

సర్కిల్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా పోస్టులకు appost.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

 

ఈ నియామక ప్రక్రియ ద్వారా సుమారు 2296 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవసరమైన అర్హత ఉన్న అభ్యర్థులు 20 ఫిబ్రవరి 20 న లేదా అంతకన్నా ముందు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత, వయోపరిమితి, అనుభవం, ఎంపిక ప్రమాణాలు మరియు ఇతర వివరాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.

 

https://youtu.be/LDE3EtGqtJo

 

 

 

 

AP Postal Notification

Telangana Postal Notification 

Telangana Postal Registration Link 

Telangana Postal Application Link 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button