Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop News

Telangana District Wise Medical Job Notifications 2021 || Nizamabad District Medical Jobs Notification 2021 || Warangal District Medical Jobs Notification 2021

తెలంగాణ జిల్లా వైజ్ మెడికల్ జాబ్ నోటిఫికేషన్లు 2021 || నిజామాబాద్ జిల్లా వైద్య ఉద్యోగాల నోటిఫికేషన్ 2021 || వరంగల్ జిల్లా వైద్య ఉద్యోగాల నోటిఫికేషన్ 2021

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య , కుటుంబ సంక్షేమ విభాగం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది.ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు , సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు.
విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియాలజీ, రేడియాలజీ, మైక్రోబయాలజీ తదితరాలు.
ఖాళీలు : 93
అర్హత : ఎంబీబీఎస్‌ , సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ (ఎండీ / ఎంఎస్‌ / డీఎం / ఎంసీహెచ్‌ / డీఎన్‌బీ) ఉత్తీర్ణత
వయసు : 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 40,000/- 1,25,000/-
ఎంపిక విధానం: టెస్ట్‌ , వయసు , రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-,
ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ద‌ర‌ఖాస్తుకు ప్రారంభ తేది: జూలై 27 2021.
వాక్‌ఇన్‌ తేది: జూలై 29, 2021.
వేదిక: ప్రిన్సిపల్‌, కాకతీయ మెడికల్‌ కాలేజ్‌, వరంగల్‌.

Notification

Application

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం నిజామాబాద్‌లోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ (GMC) లో ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది.ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ Walk-In జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు , ల్యాబ్‌ టెక్నీషియన్లు.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు విభాగాలు: ఫార్మకాలజీ , పాథాలజీ , ఫిజియాలజీ , బయోకెమిస్ట్రీ , కమ్యూనిటీ మెడిసిన్‌ , అనెస్తీషియాలజీ తదితరాలు.
ఖాళీలు : 67
అర్హత : అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ (ఎండీ / ఎంఎస్‌ / డీఎన్‌బీ) ఉత్తీర్ణత. క్లినికల్‌ , నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
ల్యాబ్‌ టెక్నీషియన్లు: ఇంటర్మీడియట్‌తో పాటు డీఎంఎల్‌టీ / బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఏడాది పాటు అప్రెంటిస్‌గా పని చేసి ఉండాలి. పారామెడికల్‌ బోర్డులో తప్పనిసరిగా రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు : 34 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 40,000/- 1,25,000/-
ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా ద‌రఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-,
ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-
ద‌ర‌ఖాస్తుకు ప్రారంభ తేది: జూలై 27, 2021.
ద‌ర‌ఖాస్తుకు చివరి తేది: జూలై 29, 2021.
వాక్‌ఇన్‌ తేది: జూలై 31, 2021.
ఇంట‌ర్వ్యూ వేదిక: కలెక్టరేట్‌, నిజామాబాద్‌, తెలంగాణ.
చిరునామా: ప్రిన్సిపల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, నిజామాబాద్‌.

Notification

Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button