Andhra PradeshEducationNational & InternationalTech newsTelanganaTop NewsUncategorized

Telangana government job updates 2021-22 || Andhra Pradesh latest government jobs 2021 || State wise all India Government job updates 2021-22

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22 || ఆంధ్రప్రదేశ్ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2021 || రాష్ట్రాల వారీగా అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగ నవీకరణలు 2021-22

 

 

 

 

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం (CFW) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు
మొత్తం ఖాళీలు : 44
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏపీఎంసీ లో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 40,000/ – 1,80,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 16, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 24, 2021
చిరునామా: Director of Public Health and Family Welfare Gollapudi, Vijayawada.

Notification

Application

 

ఆంధ్ర ప్రదేశ్‌ – తిరుపతిలోని కేంద్రీయ విశ్వవిద్యాలయమైన నేషనల్‌ సాంస్క్రీట్‌ యూనివర్సిటీ (NSKTU) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : టీచింగ్‌ / నాన్‌ టీచింగ్‌
మొత్తం ఖాళీలు : 06
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి / తత్సమాన, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్థత, సంబంధిత పని అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 31 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 – 1,20,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 16, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 10, 2021
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చిరునామా: రిజిస్ట్రాన్‌, నేషనల్‌ సాంస్క్రీట్‌ యూనివర్సిటీ, తిరుపతి, చిత్తూర జిల్లా, ఏపీ – 517507.

Notification

Application

 

ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ (GGH) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ : 1) ల్యాబ్‌ టెక్నీషియన్‌: 04
2) ఫిజియోథెరపిస్ట్‌: 01
3) స్టాఫ్‌ నర్సులు: 07
మొత్తం ఖాళీలు : 12
అర్హత : పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్‌, డిప్లొమా (ఎంఎల్‌టీ), డిగ్రీ (ఫిజియోథెరపీ), బీఎస్సీ (నర్సింగ్‌) / జీఎన్‌ఎం ఉత్తీర్ణతతో పాటు నర్సింగ్‌ కౌన్సిల్‌, పారా మెడికల్‌ బోర్డులో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు : 42 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 15,000/ – 80,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకి రూ.300, ఫిజియోథెరపిస్ట్‌, స్టాఫ్‌ నర్సులకి రూ.500 చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 15, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 23, 2021
చిరునామా: GGH, శ్రీకాకుళం జిల్లా, ఏపీ.

Notification

Application

 

నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో పార్ట్‌ టైం ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : పార్ట్‌ టైం టీచర్
మొత్తం ఖాళీలు : 09
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ, ఎంబీఏ (టీటీఎం) ఉత్తీర్ణత. మంచి అకడమిక్‌ రికార్డ్‌, పీహెచ్‌డీ, ఎంఫిల్‌, నెట్‌ / సెట్‌ / స్లెట్‌ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు.
వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు. Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 35,000/ – 80,000/-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 16, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 27, 2021
చిరునామా: The Registrar, MG University, Yellareddygudem, NALGONDA – 508254.

Notification

Application

 

ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) లో ఒప్పంద ప్రాతిపతదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు
మొత్తం ఖాళీలు : 50
అర్హత : ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్ ఇండియా (ఐసీఎస్‌ఐ) లో మెంబర్‌ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 31 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,000 – 80,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 15, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 26, 2021.

Notification

Application

 

భారత ప్రభుత్వరంగ అణుశక్తి విభాగానికి చెందిన ముంబయిలోని IREL (ఇండియా) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ & ఖాళీలు : 1) గ్రాడ్యుయేట్‌ ట్రెయినీ (ఫైనాన్స్, హెచ్‌ఆర్‌) : 13
2) డిప్లొమా ట్రెయినీ (టెక్నికల్‌) : 18
3) జూనియర్‌ సూపర్‌వైజర్‌: 01
4) పర్సనల్‌ సెక్రటరీ : 02
5) ట్రేడ్స్‌మెన్‌ ట్రెయినీ (ఐటీ) : 20
మొత్తం ఖాళీలు : 54
అర్హత : పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, మాస్టర్స్‌ డిగ్రీ, సీఏ ఇంటర్మీడియట్‌ / సీఎంఏ ఇంటర్మీడియట్ / గ్రాడ్యుయేట్‌ (కామర్స్‌) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 26 ఏళ్ళు, 35 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 25,000 – 90,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ / ట్రేడ్‌ టెస్ట్‌ / కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 400/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 15, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 05, 2021.

Notification

Application

 

ముంబయిలోని భారత ప్రభుత్వరంగానికి చెందిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: టెక్నీషియన్‌ అప్రెంటిస్‌, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌.
జాబ్ ట్రేడులు: కెమికల్‌, సివిల్, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఇనుస్ట్రుమెంటేషన్, మెకానికల్‌.
ఖాళీలు : 87
అర్హత : టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ – కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ – సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 18,000 – 30,000/-
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 11, 2021
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 21, 2021.

Notification

Application

 

కోల్‌కతాలోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: ట్రేడ్‌ అప్రెంటిస్‌ ( ఫ్రెషర్‌ & Ex-ఐటీఐ) , గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌.
జాబ్ ట్రేడులు: ఫిట్టర్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, మెషినిస్ట్‌, పైప్‌ ఫిట్టర్‌, కార్పెంటర్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌, పెయింటర్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌. తదితరాలు.
ఖాళీలు : 256
అర్హత : ట్రేడ్‌ అప్రెంటిస్‌ ( ఫ్రెషర్‌ ) – పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
ట్రేడ్‌ అప్రెంటిస్‌ ( Ex-ఐటీఐ ) – సంబంధిత ట్రేడులో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌తో పాటు క్రాఫ్ట్స్‌మెన్‌ ట్రెయినింగ్‌ స్కీం కోసం ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ ఉత్తీర్ణత.
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ – 2018, 2019, 2020లో బీఈ / బీటెక్‌ ఉత్తీర్ణులైన వారు మాత్రమే అర్హులు. ఎంఈ / ఎంటెక్‌ / ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు.
వయసు : 14 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ. 8,000 – 20,000/-
ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 14, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 01, 2021.

Notification

Application

 

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకి చెందిన షిల్లాంగ్‌లోని అసోం రైఫిల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ కార్యాలయం 2021 – 22 విద్యాసంవత్సరానికి టెక్నికల్‌ అండ్‌ ట్రేడ్స్‌మెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ద్వారా గ్రూప్‌ బీ, సీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : హవిల్దార్‌, వారంట్‌ ఆఫీసర్, రైఫిల్‌మెన్‌, నైబ్‌ సుబేదార్‌, రైఫిల్‌ఉమెన్‌ తదితరాలు.
ట్రేడు విభాగాలు : క్లర్క్‌, పర్సనల్‌ అసిస్టెంట్, ఎలక్ట్రికల్‌ ఫిట్టర్‌ సిగ్నల్‌, లైన్‌మెన్‌ ఫీల్డ్‌, వెహికిల్‌ మెకానిక్ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 1230
తెలుగు రాష్టాల్లోని ఖాళీలు : ఆంధ్రప్రదేశ్ – 64
తెలంగాణ – 48
అర్హత : పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 35,500 -1,20,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 14, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 25, 2021.

Notification

 

Application

 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్: ఎగ్జిక్యూటిక్‌ ఇంజినీర్‌, సీనియర్‌ టెక్నికల్‌ సూపరింటెండెంట్, జూనియర్ మెడికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ టెక్నీషియన్‌, మల్టీ స్కిల్‌ అసిస్టెంట్‌ తదితరాలు.
మొత్తం ఖాళీలు : 24
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడులు / సబ్జెక్టుల్లో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ / బీటెక్‌ / ఎంసీఏ, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ / ఎంటెక్, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 30 ఏళ్లు, 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 18,500 – 2,70,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 13, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 11, 2021.

Notification

 

Application

 

మల్టీ స్టేట్‌ షెడ్యూల్డ్‌ కో – ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు అయిన హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో – ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నాలుగు రాష్ట్రాల్లో (తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌) ఉన్న బ్రాంచుల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌.
మొత్తం ఖాళీలు : 109
అర్హత : పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌ / పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ఎంబీఏ / సీఎఫ్‌ఏ / ఐసీడబ్ల్యూఏ / సీఏ / సీఎస్‌ / సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పని అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 40 ఏళ్ళు, 53 ఏళ్ళు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ / ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్‌: recruit
@apmahesh
bank.com
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 08, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 24, 2021
చిరునామా: ANDHRA PRADESH MAHESH, CO-OP URBAN BANK LTD., (Multi State Scheduled Bank), Head Office, 8-2-680/1&2, Road No.12 Banjara Hills, Hyderabad-500 034 (T.S.).

Notification

 

Application

 

హైదరాబాద్‌లోని ప్రసార భారతికి చెందిన దూరదర్శన్‌ కేంద్ర (డీడీకే), రీజినల్‌ న్యూస్‌ యూనిట్‌ (ఆర్‌ఎన్‌యూ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : స్ట్రింగర్లు
మొత్తం ఖాళీలు : 40
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజంలో ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి. మంచి వార్తా అభిరుచి, పోటోగ్రఫీపై పట్టు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 45 ఏళ్ళు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 50,000 – 1,80,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి షార్ట్ లిస్టింగ్ , రాత ప‌రీక్ష‌ / ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 06, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2021
చిరునామా: ఆర్‌ఎన్‌యూ హెడ్‌ (ఆర్‌ఎన్‌యూ), దూరదర్శన్‌ కేంద్ర, రామంతాపూర్‌, హైదరాబాద్‌ 500013.

Notification

Application

 

భారత ప్రభుత్వ భౌగోళిక వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1, ప్రాజెక్ట్ సైంటిస్ట్ 2, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ని, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 1, ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ 2.
ఖాళీలు : 82
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. పని అనుభవం ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 45 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 40,000 – 90,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 04, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 22, 2021.

Notification

Application

 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ చెందిన హైదరాబాద్ లోని మిధాని లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : సీనియర్ ఆపరేటివ్ ట్రెయినీ, రోలర్ హెల్త్ ఫర్నెస్ ఆపరేటర్, కోల్డ్ లెవలర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సెక్యురిటీ ఇన్ స్పెక్టర్, జూనియర్ ఆపరేటివ్ ట్రెయినీ తదితరాలు.
జాబ్ విభాగాలు: ఫిట్టర్, మెకానికల్, టర్నర్, ఆటో ఎలక్ట్రిషియన్, ఎన్డీటీ ఆపరేటర్ తదితరాలు.
ఖాళీలు : 64
అర్హత : 10వ తరగతి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. పని అనుభవo కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 35 ఏళ్ళు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 20,000 – 50,000/-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి అకడమిక్ మార్కులు, పని అనుభవం, రాతపరీక్ష, ట్రేడ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 04, 2021.
దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 18, 2021.

Notification

 

Application

 

ఆంధ్రప్రదేశ్‌ – అమరావతి లోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ &ఖాళీలు: 1) అసిస్టెంట్‌: 71
2) టైపిస్ట్‌: 35
3) ఎగ్జామినర్‌: 29
4) కాపియిస్ట్‌: 39
మొత్తం ఖాళీలు : 174
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ / తత్సమాన ఉత్తీర్ణతతో పాటు గవర్నమెంట్‌ టెక్నికల్‌ ఎగ్జామినేషన్‌ టైప్‌రైటింగ్‌ (ఇంగ్లిష్‌) లో హయ్యర్‌గ్రేడ్‌ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 42 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 17,000 – 70,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. జనరల్‌ నాలెడ్జ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 800/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 11, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 30, 2021.

Notification

Application

 

విశాఖ‌ప‌ట్నంలోని భార‌త ప్ర‌భుత్వ ఉక్కు మంత్రిత్వశాఖ‌కు చెందిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగ‌మ్ లిమిటెడ్‌ (ఆర్ఐఎన్ఎల్‌) లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

జాబ్ : స్పెషలిస్టులు, మెడిక‌ల్ ఆఫీస‌ర్లు.
జాబ్ విభాగాలు: పీడియాట్రిక్స్‌, ఆప్తల్మాలజీ, జన‌ర‌ల్ మెడిసిన్.
మొత్తం ఖాళీలు : 08
అర్హత : పోస్టుల్ని అనుస‌రించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ / ఎంఎస్‌ / డీఎన్‌బీ) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ప‌ని అనుభ‌వం.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 40 ఏళ్ళు , 50 ఏళ్ళు మించ‌కూడ‌దు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 75,000 – 1,30,000 /-
ఎంపిక విధానం: పోస్ట్ ని అనుసరించి ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 08, 2021
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 21, 2021.

Notification

Application

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button