Telangana Panchayat Raj department jobs vacancy 2021 || Telangana Panchayat Raj recruitment full details 2021 || Indian coalfield limited jobs apprentice recruitment 2021
Telangana Panchayat Raj recruitment full details 2021
భారత ప్రభుత్వానికి చెందిన మినీరత్న కంపెనీ అయిన వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేన్ ద్వారా 1,281 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ఐటీఐ అప్రెంటిస్ సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 21తో ముగియనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఉత్తర్ణులైన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జాబ్ నోటిఫికేషన్‌తో సహా మరిన్ని వివరాల కోసం http://westerncoal.in/ వెబ్సైట్ చూడొచ్చు.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో 87 జాబ్స్.. రూ.25,000 వేతనం.. ఇంజినీరింగ్, డిప్లొమా వాళ్లు అర్హులు
విభాగాల వారీగా ఖాళీలు
ఎలక్ట్రీషియన్ – 250, ఫిట్టర్ – 242, టెక్నీషియన్ అప్రెంటిస్ – 215, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ -219, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 101, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) – 76, వైర్‌మ్యాన్ – 40, మెకానిక్ (డీజిల్) – 36, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) – 28, సర్వేయర్ – 20, టర్నర్ – 17, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్ – 16, మెషినిస్ట్ – 12, మసూన్ (బిల్డింగ్ కన్స్ట్రక్టర్) – 9.
విద్యార్హతలు:
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ కావాల్సి ఉంటుంది. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు డిప్లొమా ఇన్ మైనింగ్, డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైనింగ్ సర్వేయింగ్ ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
ఎంపిక: ప్రతిభ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.
స్టైఫండ్:
ఒక ఏడాది ఐటీఐ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.7,700 స్టైఫండ్ అందిస్తారు. రెండేళ్ల ఐటీఐ అప్రెంటిస్ పోస్టుకు రూ.8,050, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు రూ.9,000, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుకు రూ.8,000 నెలవారీ స్టైఫండ్ ఉంటుంది.
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం స్పోర్ట్స్ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : జూనియర్ పంచాయతీ సెక్రటరీలు
మొత్తం ఖాళీలు : 172
అర్హత : పోస్టుల్ని అనుసరించి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. స్పోర్ట్స్ కోటాలో అర్హత సాధించి ఉండాలి.
వయస్సు : పోస్టును అనుసరించి 44 ఏళ్ళు మించకుడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 – 80,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్షతో పాటు క్రీడలకి సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు: కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 800/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 18, 2021.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 08, 2021.