Andhra PradeshEducationNational & InternationalTelanganaTop News

Telangana teachers job vacancies recruitment 2020 || teaching and non teaching job vacancies recruitment 2020

Telangana teachers job vacancies recruitment 2020

 

Telangana teachers job vacancies recruitment 2020 || teaching and non teaching job vacancies recruitment 2020

 

టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త తెలంగాణలోని ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ intellect సంబంధించి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ప్రిన్సిపల్ టీచర్స్ టీచర్స్ డ్రైవర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫీసర్స్ క్లినికల్ అసిస్టెంట్ వంటి వివిధ రకాల ఉద్యోగాలతో పాటు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానితోపాటు ఆఫీస్ చీఫ్ సెక్రెటరీ సెక్షన్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆఫీసర్ లోయర్ డివిజన్ క్లర్క్ లైబ్రరీ లైబ్రరీ అటెండర్ వంటి భారీ ఉద్యోగాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులు టెన్త్ క్లాస్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బీఎడ్ డీఎడ్ చేసిన అభ్యర్థులు అర్హులు అవుతారు అలాగే ఇంటర్మీడియట్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదివి నటువంటి అభ్యర్థులు కూడా అర్హులు ఎందుకంటే ఇందులో టీచింగ్ ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు కూడా ఉన్నాయి పూర్తి వివరాలను మీరు నోటిఫికేషన్ పిడిఎఫ్ ను ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.

IMPORTANT LINKS

Teacher job vacancies recruitment 2020

Notification PDF

Paper notification PDF

Group Application form

Group & C posts application form

Teaching and Non teaching jobs

Notification PDF

Application form

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button