Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

TGSRTC 2025

 

 

TGSRTC | నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. త్వరలో ఆర్టీసీలో భారీగా పోస్టుల భర్తీ

 

 

GSRTC | నిరుద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ Telangana RTC గుడ్​న్యూస్​ good news చెప్పింది. త్వరలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేనున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్​ MD Sajjanar ప్రకటించారు. తెలంగాణ ఆర్టీసీలో Telangana RTC కొన్నేళ్లుగా రిక్రూట్​మెంట్లు లేవు. దీంతో ఉద్యోగులపై employees పనిభారం ఎక్కువ అవుతోంది.

 

మరోవైపు ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో Mahalaxmi scheme భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్లు RTC drivers, కండక్టర్లపై conductors పని ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్​ ఉంది.

 

అంబేడ్కర్ జయంతి Ambedkar Jayanti సందర్బంగా హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్​లో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ RTC MD Sajjanar హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో సిబ్బందిపై పనిభారం తగ్గించడానికి త్వరలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.

 

ఇందుకు ప్రభుత్వం government నుంచి అనుమతి కూడా వచ్చిందని ఆయన వివరించారు. ఆర్టీసీ ఉద్యోగుల RTC employees సంక్షేమమే తమ ధ్యేయమన్నారు. కాగా ఈ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఆయన తెలిపారు.

 

 

 

Related Articles

Back to top button