Tech newsTop News

Top 10 Best Useful Websites | Every Smartphone Computer & Internet User Must Know

టాప్ 10 ఉత్తమ ఉపయోగకరమైన వెబ్‌సైట్‌లు | ప్రతి స్మార్ట్‌ఫోన్ కంప్యూటర్ & ఇంటర్నెట్ యూజర్ తప్పక తెలుసుకోవాలి

1. Auto Drawing

సాధారణంగా మనం చిన్న పిల్లలకు డ్రాయింగ్ నేర్పిస్తూ ఉంటాం కానీ మన కేసరిగా డ్రాయింగ్ రానప్పుడు వాళ్ళకి నేర్పిస్తాం చెప్పండి దీని కోసమే ఈ ఆటో డ్రైవింగ్ వెబ్సైట్ నాకు సూపర్ గా పనిచేస్తుంది మీరు ఏ పిచ్చి గీతలు మీకు ఒక అందమైన బొమ్మ గా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొదటి వెబ్ సైట్.

Auto Drawing

2. AI Picture restore

ఈ వెబ్సైట్ ద్వారా మీ దగ్గర ఉన్న నార్మల్ ఫోటోని సూపర్ క్వాలిటీ లో అవుట్ పుట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏదైనా ఓల్డ్ ఫోటో అనుకోండి అది సరిగ్గా క్లారిటీ లేదు జస్ట్ వెబ్సైట్లు ఆ ఫోటోని అప్లోడ్ చేసి డైరెక్టుగా రీస్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే సూపర్ లెవల్లో అవుట్ అయితే వస్తుంది అదే ఫోటో మీరు డైరెక్టుగా క్లియర్ కట్ గా డౌన్లోడ్ చేయడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది.

AI Picture restore

3. AI Picture Colour

ఈ వెబ్సైట్ ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ ఫోటో ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మార్చ వచ్చు ఇలాంటి ఫోటో ఉన్నా పర్లేదు నార్మల్ ఫోటో ని కలర్ ఫోటో లోకి మార్చడానికి ఇంతకంటే అద్భుతమైన హెచ్డీ వెబ్ సైట్ మీకు ఎక్కడైతే దొరకదు ఒక్కసారి లింకు పైన క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోను అప్లోడ్ చేసి కలర్ లోకి మార్చుకోండి.

AI Picture Colour

4. Remove.bg

ఈ వెబ్సైట్ ద్వారా మీరు మీ యొక్క ఫోటో యొక్క బ్యాగ్రౌండ్ ఈజీగా చేసుకోవచ్చు మీరు పిఎన్జి లో కావాలి అనుకుంటే పిఎన్జి లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా బ్యాగ్రౌండ్ చేంజ్ చేసి హై క్వాలిటీ లో బ్లడ్ చేసి హెచ్ డి లో ఫోటో ని బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఒక్కసారి నార్మల్ ఫోటోని అప్లోడ్ చేసి బ్యాగ్రౌండ్ చేంజ్ చేయడానికి ఇంతకంటే అద్భుతమైన వెబ్ సైట్ ను ఎక్కడైతే అవైలబుల్ లో ఉండదు.

Remove.bg

5.Voice Note

ఈ వెబ్ సైట్ ద్వారా మీరు మాటలతో ఎంత పెద్ద మేటర్ అయినా సరే ఈజీగా రాయవచ్చు ఎవరికైనా ఏదైనా మీరు ఉత్తరం రాయాలి అనుకుంటే టైప్ చేయడానికి మనకు చాలా సమయం అయితే పడుతుంది అలా కాకుండా ఈ వెబ్ సైట్ ద్వారా మీరు మాట్లాడినట్లయితే ఆ మాటలన్నీ టెక్స్ట్ రూపంలో స్క్రీన్ పైన అయితే రాయడం జరుగుతుంది దాన్ని మీరు అక్కడి నుంచి కాపీ చేసుకుని ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు పంపించవచ్చు.

Voice Note

6. I2OCR

ఈ వెబ్సైట్ ద్వారా మీ ఫొటోలు ఉన్నటువంటి టెక్ని ఈజీగా కాపీ చేయొచ్చు కేవలం టెక్స్ట్ ని మాత్రమే జస్ట్ మీ దగ్గర ఏదైనా రాసిన జె పి జి ఫార్మేట్ ఫోటో ఉన్నట్లయితే జస్ట్ అప్లోడ్ చేయండి అక్కడ నీకు ఏ లాంగ్వేజ్ లో అవుట్ కావాలి అనుకుంటే అలానే వేజ్ లో క్లిక్ చేసిన మరుక్షణమే యొక్క ఫోటోలు ఉన్నటువంటి అన్ని టెక్స్ట్ బయటికి రావడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు కాపీ చేయొచ్చు పిడిఎఫ్ లో డౌన్లోడ్ చేయొచ్చు ఎన్నో రకాల ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి ఒకసారి ప్రయత్నించి చూడండి.

I2OCR

7. 10 Minute Mail

ఈ వెబ్సైట్ ద్వారా మీకు చాలా ప్రయోజనం అయి ఉంటుంది ఎవరైనా హ్యాకర్స్ మీకు ఏదైనా లింకు పైన క్లిక్ చేయండి లేదా మీ మెయిల్ కి ఏదో ఒక ఓటిపి వస్తుంది అన్నప్పుడు జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఇవ్వండి ఇది పది నిమిషాలు మాత్రమే పని చేస్తుంది తర్వాత మీరు హ్యాకింగ్ నుంచి ప్రొడక్షన్లో ఉండడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి ఎవరైనా మీ దగ్గర మెయిల్ ఐడి టెంపుల్ అడిగినట్లు అయితే ఈ వెబ్సైట్ నుంచి ఇవ్వండి.

 Minute Mail

8.Mockaroo

ఈ వెబ్ సైట్ ద్వారా మీరు ఎక్సెల్ లో షీట్ ని క్రియేట్ చేయడానికి ఏదైనా మీయొక్క కంపెనీ డేటా ని క్రియేట్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది వాళ్ళ యొక్క నంబర్స్ కావచ్చు పేర్లు కావచ్చు ఫోన్ నెంబర్లు కావచ్చు అన్నిటినీ ఒకే ఫార్మెట్లో ఉపయోగించడానికి ఈ వెబ్సైట్ అద్భుతంగా పనిచేస్తుంది ఒకసారి ప్రయత్నించి చూడండి.

Mockaroo

9. Photopea

ఈ వెబ్సైట్ ద్వారా మీ యొక్క కంప్యూటర్ లో కావచ్చు మొబైల్లో కావచ్చు ఫొటోషాప్ ని ఇన్ స్టాల్ చేయకుండానే ఫోటోషాప్ లో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ని ఉపయోగించవచ్చు మీయొక్క ఫోటో ని నెక్స్ట్ లెవెల్ లో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి వెబ్ సైట్ మీకు ఎక్కడ దొరకదు ఒక్క సారి కింది లింకు పైన క్లిక్ చేసి ఉపయోగించుకోండి.

Photopea

10.Namecheck

ఈ వెబ్ సైట్ ద్వారా మీరు ఏదైనా వెబ్ సైట్ domin లాంటివి సర్చ్ చేస్తున్నట్లయితే ఏ ఫార్మెట్లో అవైలబుల్ ఉన్నాయి అనేది ఈజీగా ఈ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది అది డాట్ కం లో నా డాట్ ఇన్ డాట్ యు ఎస్ అనేది అన్ని విధాలుగా మీకు ఇది ఉపయోగపడుతుంది మీరు ఏదైనా కొత్త వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ వెబ్ సైట్ మీకు చాలా హెల్ప్ ఫుల్ గా పని చేస్తుందన్నమాట రెడ్ కలర్ లో లింక్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి పూర్తిగా మీరు ఉపయోగించుకోవచ్చు.

Namecheck

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button