TOP 6 GOVERNMENT JOBS MARCH – 2020 || ALL INDIA GOVT JOBS VACANCIES IN TELUGU
TOP 6 GOVERNMENT JOBS MARCH – 2020 || ALL INDIA GOVT JOBS VACANCIES IN TELUGU
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నుంచి వెలువడే ఉద్యోగ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగ ఖాళీల వివరాలు అందితే ప్రకటనల జారీకి సిద్ధమని ఏపీపీఎస్సీ చెబుతోంది. కానీ.. ప్రభుత్వశాఖల్లో ఖాళీల గుర్తింపు కసరత్తు మాత్రం ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. వయోపరిమితిని 42 నుంచి 46 సంవత్సరాలకు పొడిగించే అవకాశాలున్నా అధికారిక ఉత్తర్వులు రాలేదు. ఈడబ్ల్యూఎస్ అమలుపై ఉత్తర్వులొస్తే 9 రకాల నోటిఫికేషన్ల జారీపై సందిగ్ధత వీడుతుంది. భూపరిపాలనశాఖలో 600 వరకు జూనియర్ అసిస్టెంట్లు, ఇతర శాఖలకు చెందిన మరికొన్ని ఉద్యోగాల ఖాళీల వివరాలు ఏపీపీఎస్సీ వద్ద సిద్ధంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రి మాట.. తూచ్
జనవరి 1వ తేదీనే ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటనల జారీకి ‘వార్షిక పట్టిక’ను (క్యాలెండర్) విడుదల చేస్తామని ముఖ్యమంత్రి జగన్ సెప్టెంబరు 30న ప్రకటించారు. కానీ.. ఇది కార్యరూపం దాల్చలేదు. సంక్రాంతి తర్వాత లేదా జనవరి నెలాఖరులోగా వార్షిక పట్టికను విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ డిసెంబరు నెలాఖరులో ప్రకటించింది. కానీ ఇంతవరకు ఏపీపీఎస్సీకి ఉద్యోగ ఖాళీల వివరాలే అందలేదు.
IMPORTANT LINKS
1 ELECTRICITY DEPARTMENT
Notification PDF – Update soon…
Apply Online –Update soon…
2. HEALTH DEPARTMENT
Notification PDF – Update soon…
Apply Online – Update soon…
3.ANM, STAFF NURSE
Notification PDF – Update soon…
Apply Online –Update soon…
4. WOMEN & CHILD DEVELOPMENT DEPARTMENT
Notification PDF – Update soon…
Apply Online – Update soon...
5. CENTRAL INDUSTRIAL SECURITY FORCE
Notification PDF – Update soon…
Apply Online – Update soon…
6. INDIAN POLICE DEPARTMENT
Notification PDF – Update soon…
Apply Online – Update soon…