Andhra PradeshBusinessEducationNational & InternationalTelanganaTop NewsTravelUncategorized

TRANSPORT CORPORATION RECRUITMENT || TSRTC RECRUITMENT || BUS DRIVER VACANCY – 2020

BUS DRIVER VACANCY - 2020

 

TRANSPORT CORPORATION RECRUITMENT || TSRTC RECRUITMENT || BUS DRIVER VACANCY – 2020

 

జాతీయ రోడ్డు రవాణా సంస్థ లో ఉద్యోగాలు

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త జాతీయ రోడ్డు రవాణా సంస్థ నుండి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు ఇందులో ముఖ్యంగా బస్సు డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీనికి దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఆసక్తి గల అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈ నోటిఫికేషన్ సంబంధించి విద్య అర్హత అప్లికేషన్ చేసే విధానం ఇతర అంశాలు పూర్తిగా వివరించడం జరిగింది ఇందులో ముఖ్యంగా డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి డిపార్ట్మెంట్లో కావచ్చు డిపార్ట్మెంట్లో కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు ఇది శుభవార్త అర్హత ఉంది ఆసక్తిగల అభ్యర్థులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోండి మీకు పూర్తి సమాచారం కోసం ఈ క్రింది లింక్ ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసే విధానాన్ని స్వీకరించగలరు.

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త

కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు కూడా అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అయితే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లను ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఖాళీల వివరాలు పోస్టుల వారీగా విద్య అర్హత నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే విధానం సిలబస్ తదితర అంశాలన్నీ క్లుప్తంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి మీ విద్య అర్హత ముఖ్యంగా పదో తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.

 

IMPORTANT LINKS

 

RTC RECRUITMENT

Notification PDF

Apply Online

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button