చాలామంది కైన్ మాస్టర్ అప్లికేషన్ తో స్టైలిష్ గా స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేయాలని ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇదొక అద్భుతమైన సూపర్ సీక్రెట్ ట్యుటోరియల్ ఒక్కసారి మీరు లాస్ట్ వరకు చదివినట్లయితే నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క ఫోటోతో మీరే స్టేటస్ వీడియోస్ ని క్రియేట్ చేసుకోవచ్చు.
చూడండి దీని కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఆల్ మెటీరియల్స్ యొక్క లింక్స్ కనిపిస్తాయి వాటిని ముందుగా డౌన్లోడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత సింపుల్ గా ముందు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి అందులో మీరు బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ తీసుకోండి తర్వాత మీకు నచ్చిన ఆ ఫోటోని తీసుకోండి ఇందులో మీకు కీ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దానిని అటు ఇటు కదిలేటట్టుగా సెట్ చేసుకోండి తర్వాత మీకు ఇందులో టైమ్ ప్లేట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దానిని సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన సెలెక్ట్ చేసుకోండి సేమ్ టు సేమ్ పార్టికల్స్ ని కూడా ఇలాగే సెట్ చేసుకోండి తర్వాత ఒక్కసారి మీ యొక్క వీడియోని ఎక్స్పోర్ట్ చేసి చూడండి నిజంగా నెక్స్ట్ లెవెల్లో వెయిటింగ్ కావడం జరుగుతుంది.