Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

TS GURUKULAM RECRUITMENT 2020 || TS GURUKULAM SUBJECT ASSOCIATE RECRUITMENT 2020 DETAILS

TS GURUKULAM RECRUITMENT 2020

 

TS GURUKULAM RECRUITMENT 2020 || TS GURUKULAM SUBJECT ASSOCIATE RECRUITMENT 2020 DETAILS

తెలంగాణ గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సాంఘిక సంక్షేమ గిరిజన గురుకుల ప్రతిభా కళాశాల సెంటర్ ఫర్ ఇంటర్మీడియట్ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ నీ టువంటి కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇస్తున్న సీనియర్ సహాయకులుగా subject associate ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ మూర్తి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మూడు ఖాళీల్లో గణితంలో 22 భౌతిక శాస్త్రంలో 8 రసాయన శాస్త్రంలో 22 వృక్షశాస్త్రంలో 22 జీవశాస్త్రంలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు మీరు ఈ కింది లింకు ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ అప్లికేషన్ చేసే విధానం గాలిలో పూర్తి వివరాలు అప్లికేషన్ ఎలా చేయాలి తదితర అంశాలను క్లుప్తంగా ఇందులో పొందుపరచడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.

IMPORTANT LINKS

Notification PDF

Apply online

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button