Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

TS HIGH COURT RECRUITMENT | AP MEDICAL DEPARTMENT | ALL INDIA LEVEL GOVT JOB TOP NOTIFICATIONS

ALL INDIA LEVEL GOVT JOB TOP NOTIFICATIONS

 

TS HIGH COURT RECRUITMENT | AP MEDICAL DEPARTMENT | ALL INDIA LEVEL GOVT JOB TOP NOTIFICATIONS

19 జూన్ 2020 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలు అదేవిధంగాడైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్ర ప్రదేశ్ లో 37 మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం నుండి సెంట్రల్ సిల్క్ బోర్డు అదేవిధంగా 6048 పోలీసు ఉద్యోగాలు ఇది ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రం నుంచి విడుదలైంది దీంతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 1564 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇందులో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ మీ విద్య వివిధ రకాల పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని చూడగలరు.

IMPORTANT LINKS

1. TS HIGH COURT RECRUITMENT

Notification PDF
Apply online
Date extend notice

2. AP MEDICAL EDUCATION

Notification PDF
Apply online

3. CENTRAL SILK BOARD

Notification PDF

Login to Apply
Registration to Apply

4. POLICE DEPARTMENT

Notification PDF

Official link

5. STAFF SELECTION COMMISSION

Notification PDF

Login to Apply
Registration to Apply

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button