Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News
TS Police Constable PMT & PET dates 2023, check Physical Events Dates at tslprb.in
TS SI PMT & PET Dates 2023, check Physical Events Dates at tslprb.in
తాజాగా, హైకోర్టు తీర్పు అమలుతో మరికొందరు తర్వాత దశకు ఎంపిక కానున్నారు. అదనంగా ఎంపికయ్యేవారి వివరాలు రేపట్నుంచి వెబ్సైట్లో లభ్యం కానున్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 5వ తేదీ లోపు హాల్ టికెట్ నెంబర్లతో లాగిన్ కావాలని, పార్ట్-2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని బోర్డు తెలిపింది.
ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 10 గంటల వరకు దేహదారుఢ్య పరీక్షల హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.
ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది.
TSLPRB PC Physical Events Dates
Name of the events | TS PC Physical Events Dates 2023 |
---|---|
Title | Check the TS Police PC PMT PET Dates 2023 |
Subject | TSLPRB will release the TS Constable PMT PET Dates 2023 |
Category | Result |
Website | https://www.tslprb.in/ |
PMT PET Dates | From 15-02-2023 |
TS Police Constable PMT & PET dates 2023