Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TSPSC Exam Date Announced 2023

ఆ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. గ్రూప్ 4, గ్రూప్ 2 పరీక్షల తేదీల్లో మార్పు..?

 

 

 

 

 

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. సిట్ అధికారులు దర్యాప్తులో కీలక వివరాలను రాబట్టారు. ఇప్పటికే ఏఈ పరీక్ష లీకైందని ప్రకటించిన అధికారులు దానిని రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. సిట్ అధికారులు దర్యాప్తులో కీలక వివరాలను రాబట్టారు. ఇప్పటికే ఏఈ పరీక్ష లీకైందని ప్రకటించిన అధికారులు దానిని రద్దు చేస్తూ.. టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే తాజాగా మార్చి 05న నిర్వహించిన ఏఈ పరీక్షతో పాటు.. దీని ముందు నిర్వహించిన దాదాపు 6 పరీక్షలను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఏఈఈ, డీఏఓ పరీక్షలను రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక జూన్ 05 నుంచి జూన్ 13 వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ అంతా వాయిదా పడనుంది. ఈ మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ లో నిర్వహించే అవకాశాలు కనపడుతున్నాయి.

 

 

గ్రూప్ 1 ప్రలిమ్స్ పరీక్ష తేదీని ప్రకటించిన టీఎస్పీఎస్సీ.. మెయిన్స్ పరీక్షను కూడా అత్యంత త్వరలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు చివరి వారంలో ఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  అయితే జూలై 01 వ తేదీన గ్రూప్ 4 పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించగా.. తాజా పరిణామాల నేపథ్యంలో.. తేదీలు మారే అవకాశం ఎక్కువగా ఉంది. ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ గ్రూప్ 1 నియామకాలను ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమైనంత త్వరగా ముగించాలనే ప్రయత్నంలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు సమాచారం.

 

ఇక గ్రూప్ 1 మెయిన్స్ ను ఆగస్టులో నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గ్రూప్ 2 ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించగా.. ఈ తేదీల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష తేదీల కారణంగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక గ్రూప్ 3 పరీక్ష తేదీ కూడా టీఎస్పీఎస్సీ  ప్రకటించాల్సి ఉంది. వీటితో పాటు.. ఏఈఈ, డీఏఓ పరీక్ష తేదీలను కూడా టీఎస్పీఎస్సీ ప్రకటించాల్సి ఉంది. వీటిపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

 

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 114 ఖాళీలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేసుకోండి.

 

 

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.

 

 

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసస్ కార్యాలయం, హైదరాబాద్ వారు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 114 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో తమ దరఖాస్తులను (Job Application) సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సూచించిన చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

ఖాళీల వివరాలు:

 

 

S.No.పోస్టుఖాళీలువేతనం
1.సివిల్ అసిస్టెంట్ సర్జన్59రూ.58,850
2.డెంటల్ అసిస్టెంట్ సర్జన్01రూ.58,850
3.ల్యాబ్ టెక్నీషియన్11రూ.31,040
4.ఫార్మసిస్ట్43రూ.31,040
మొత్తం:114

 

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ల్యాబొరేటరీ టెక్నీషియన్ సర్టిఫికేట్, డీఫార్మసీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లు ఉండాలి.

 

 

దరఖాస్తు చేయడం ఎలా:

– అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ (https://hyderabad.telangana.gov.in/) లేదా పైన అటాచ్ చేసిన పీడీఎఫ్ ద్వారా అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

– అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేర్కొన్న వివరాలను పూర్తిగా నింపాల్సి ఉంటుంది.

– అప్లికేషన్ ఫామ్ ను పోస్టు లేదా వ్యక్తిగతంగా జాయింట్ డైరెక్టర్ (మెడికల్), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, హైదరాబాద్ , అయిదో అంతస్తు, హాస్టల్ బిల్డింగ్, ఈఎస్ఐ హాస్పటల్, సనత్ నగర్, నాచారం, హైదాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

– దరఖాస్తులను మార్చి 28వ తేదీ నాటికి చేరేలా పంపించాల్సి ఉంటుంది.

 

 

GOVERNMENT OF TELANGANA
O/o. the Joint Director (Medical), Insurance Medical Services, Hyderabad,
Hyderabad District
NOTIFICATION
Lr.No.2098/JDH/E1/2023 Dated: 21.03.2023
Applications are invited from eligible candidates to fill up the following posts
temporarily on contract basis in ESI Hospital / ESI Dispensaries / ESI Diagnostic Centre in
Hyderabad district under Insurance Medical Services Department for the period of one year.
Interested eligible candidates from Multi Zone-II / Zone-VI may submit their filled in
downloaded applications by Post or In-person along with copies of Educational certificates to
“The Joint Director (Medical), Insurance Medical Services, Hyderabad, 5th floor, Hostel
Building, ESI Hospital Sanathnagar Located at Nacharam, Hyderabad- 500076”, so as to reach
on or before 28-03-2023 by 5:00 P.M.
S. No Name of the Post No of services
permitted
Unit of
appointment Remuneration
1
Civil Assistant
Surgeon 59 Multi Zone-II Rs. 58,850/-
2
Dental Assistant
Surgeon 01 Multi Zone-II Rs. 58,850/-
3 Lab Technician 11 Zone-VI Rs. 31,040/-
4 Pharmacist 43 Zone-VI Rs. 31,040/-
Application form and Guidelines can be downloaded from the District OfficialWebsite
https://hyderabad.telangana.gov.in
Sd/- Sd/-
Dr. N.Goutham, MBBS, Sri. Amoy Kumar, IAS
JOINT DIRECTOR (MEDICAL),
IMS,

 

Sd/-
Dr. N.Goutham, MBBS, Sri. Amoy Kumar, IAS
JOINT DIRECTOR (MEDICAL),
IMS, HYDERABAD
COLLECTOR & DISTRICT
MAGISTRATE,
HYDERABAD DISTRICT

 

GOVERNMENT OF TELANGANA
O/O. THE JOINT DIRECTOR (MEDICAL), INSURANCE MEDICAL SERVICES, HYDERABAD,
HYDERABAD DISTRICT
NOTIFICATION No. 2098/JDH/E1/2023; Dated: 21 .03.2023
APPLICATION FOR THE POST OF CIVIL ASSISTANT SURGEON
(FULL TIME) ON CONTRACT BASIS.
APPLICATION FORM
REGISTRATION NO:
(TO BE FILLED BY THE OFFICE)
1. Name of the candidate
Paste
Photograph here
and sign across it
2.a Name of the Father
2.b Name of husband/wife
(if married)
3. Sex
4. Date of Birth
5.
Social Status
(Please tick )
6.
Whether Physically
handicapped
(Please tick )
YES / NO (If yes, enclose certificate)
6(a) If yes please mention
category (Please tick )
HH/OH/VH
7. Whether Ex-Service
man / woman
YES / NO (If yes, enclose certificate)
8 E.W.S YES/NO
DETAILS OF SCHOOL EDUCATION:
CLASS YEAR OF PASSING DISTRICT IN WHICH STUDIED
I
II
III
IV
V
VI
VII
DISTRICT TO WHICH CANDIDATE BELONGS, AS PER PRESIDENTIAL ORDER
EDUCATIONAL QUALIFICATIONS
QUALIFICATION YEAR OF
PASSING NAME OF THE BOARD/UNIVERSITY
MBBS
P.T.O.,
OC BC
A
BC
B
BC
C
BC
D
BC
E
SC ST
MARKS OBTAINED IN THE QUALIFYING EXAMINATION
Qualifying
Examination
Total Marks Marks Obtained % of Marks
Obtained
MBBS 1
st year
MBBS 2
nd year
MBBS 3
rd year
MBBS 4
th year
Total Marks
MEDICAL COUNCIL DETAILS
Name of the
Category
Council Regn.
No.
Date Name of the
Council Valid upto
MBBS
PERSONAL DETAILS
*Name :
*Father Name :
*Husband Name :
*House No. :
*Street :
*Village/Town :
*District :
*Pin code :
*Mobile No. : 1) 2)
*E-mail ID :
DECLARATION
I, Dr.
………..…………………………………..D/S/W/o…………………………………… declare
that the above particulars furnished by me are correct to the best of my knowledge. I also agree
that in the event of any of the particulars furnished in my application being foundto be incorrect
or false, at a later date, my candidature will be cancelled summarily and liable for action.
NAME AND SIGNATURE OFTHE CANDIDATE

 

GOVERNMENT OF TELANGANA
O/O. THE JOINT DIRECTOR (MEDICAL), INSURANCE MEDICAL SERVICES, HYDERABAD,
HYDERABAD DISTRICT
NOTIFICATION No. 2098/JDH/E1/2023; Dated: 21.03.2023
APPLICATION FOR THE POST OF DENTAL ASSISTANT SURGEON
(FULL TIME) ON CONTRACT BASIS.
APPLICATION FORM
REGISTRATION NO:
(TO BE FILLED BY THE OFFICE)
1. Name of the candidate
Paste
Photograph here
and sign across it
2.a Name of the Father
2.b Name of husband/wife
(if married)
3. Sex
4. Date of Birth
5.
Social Status
(Please tick )
6.
Whether Physically
handicapped
(Please tick )
YES / NO (If yes, enclose certificate)
6(a) If yes please mention
category (Please tick )
HH/OH/VH
7. Whether Ex-Service
man / woman
YES / NO (If yes, enclose certificate)
8 E.W.S YES/NO
DETAILS OF SCHOOL EDUCATION:
CLASS YEAR OF PASSING DISTRICT IN WHICH STUDIED
I
II
III
IV
V
VI
VII
DISTRICT TO WHICH CANDIDATE BELONGS, AS PER PRESIDENTIAL ORDER
EDUCATIONAL QUALIFICATIONS
QUALIFICATION YEAR OF
PASSING NAME OF THE BOARD/UNIVERSITY
B.D.S
P.T.O.,
OC BC
A
BC
B
BC
C
BC
D
BC
E
SC ST
MARKS OBTAINED IN THE QUALIFYING EXAMINATION
Qualifying
Examination
Total Marks Marks Obtained % of Marks
Obtained
B.D.S 1
st year
B.D.S 2
nd year
B.D.S 3
rd year
B.D.S 4
th year
Total Marks
MEDICAL COUNCIL DETAILS
Name of the
Category
Council Regn.
No.
Date Name of the
Council Valid upto
B.D.S
PERSONAL DETAILS
*Name :
*Father Name :
*Husband Name :
*House No. :
*Street :
*Village/Town :
*District :
*Pin code :
*Mobile No. : 1) 2)
*E-mail ID :
DECLARATION
I, Dr.
………..…………………………………..D/S/W/o…………………………………… declare
that the above particulars furnished by me are correct to the best of my knowledge. I also agree
that in the event of any of the particulars furnished in my application being foundto be incorrect
or false, at a later date, my candidature will be cancelled summarily and liable for action.
NAME AND SIGNATURE OFTHE CANDIDAT

 

ANNEXURE
(Annexure to G.O Rt No.25, Labour Employment Training and Factories (OP&IMS)
Department dated:19.01.2023)
Guidelines for recruitment and instructions to candidates
1. Candidates are instructed to submit the filled in applications form downloaded from the
official website i.e., https://hyderabad.telangana.gov.in along with a set of self-attested
following certificate copies to “The Joint Director (Medical), Insurance Medical Services,
Hyderabad, 5th floor, Hostel Building, ESI Hospital Sanathnagar Located at Nacharam,
Hyderabad- 500076”, so as to reach on or before 28-03-2023 by 5:00 P.M., and no application
will be entertained later.
Self-attested copies of the following certificates should be enclosed along with the application form:
i. SSC or Equivalent examination,
ii. Intermediate (or) 10+2 examination,
iii. Latest Caste Certificate issued by the Tahsildar/MRO concerned,
iv. Relevant certificates in respect of candidate claiming PH, Ex-Servicemanand
EWS and other quota.
v. Bonafide certificates for the study from 1
st to 7
th class and in case ofprivate
study, Residence certificate from the Tahsildar/MRO concerned,
vi. Marks memos (Consolidated/Year wise) ,
vii. Provisional Certificates,
viii. Registration Certificate from TS Medical board/Para Medical Board
ix. One photograph duly pasted and signed across on the application form.
The appointment is purely temporary on contract basis for a period of one year. No automatic renewal
of contract is permissible. If the Department need the contract services for further period of one year, contract
will be extended subject to approval from the Government.
2. AGE:
The minimum age is 18 years and maximum age is 44 years, the minimum and maximum age will be
reckoned prior to one month before from the date of advertisement with the following relaxations allowed for
reckoning the maximum age limit in accordance with G.O.42 General Administration (Ser-A) Dept.,
Dt: 19-03-2022.
i) For SCS, STS & BCS 5 (Five) years
ii) For ex-servicemen 3 (three) years in addition to the length of service in armed
forces.
iii) Disabled persons 10 (ten) years.
3: NO. OF POSTS AND SALARY
S. No Name of the Post No of services
permitted
Unit of
appointment Remuneration
1 Civil Assistant Surgeon 59 Multi Zone-II Rs. 58,850/-
2 Dental Assistant Surgeon 01 Multi Zone-II Rs. 58,850/-
3 Lab Technician 11 Zone-VI Rs. 31,040/-
4 Pharmacist 43 Zone-VI Rs. 31,040/-
4: EDUCATIONAL QUALIFICATIONS:
S. No Name of the post Qualification
1 Civil Assistant Surgeon (i) Must possess M.B.B.S. Degree or an equivalent
qualification as entered in the schedule to the Medical
Council Act, 1956 as subsequently amended.
(ii) Must be permanent registered medical practitioner
within the meaning of law for the time being existing in
the state.
2 Dental Assistant Surgeon Must possess a degree in Dental Surgery (viz.) B.D.S
of a university in India established or incorporated by
or under Central Actor a State Act or a Provincial Act
or an Institution recognized by the University Grants
Commission or any other Equivalent qualification
Indian or Foreign recognized as equivalent thereto by
the Dental Council of India.
3 Lab Technician 1. Must have passed 10th class examination or its
equivalent examination.
2. Must possess a certificate of laboratory technician
from any recognized institution.
4 Pharmacist Must possess a diploma in Pharmacy or its equivalent
qualification from a recognized institution.
5: METHOD OF RECRUITMENT
1. Recruitment shall be done by the District Selection committee. The District Selection
Committee shall consist of the following members:
District Collector Chairman
DM&HO Member
DCHS Member
Regional Joint Director IMS Member-convener
Medical Superintendent / I/c of ESI Hospital Member
2. Selection will be done based on the following criteria.
a. Total marks are 100 of which 90 marks will be allotted basing on the marks obtained in
qualifying examinations and 10 marks will be awarded for the age, for age will be reckoned
from 18 years of age of the candidate 0.5 marks will be awarded for one completed year of age
with maximum of 10 marks.
b. Example if the date is reckoned as on from 01.07.2022, (1. If a candidate completes 20 years
as on 01.07.2022, will be awarded 1.0 mark, 2. If a candidate completes 30 years of age as on
01.07.2022, will be awarded 6.0 marks, 3. If a candidate completes 40 years of age as on
01.07.2022, will be awarded 10.0 marks).
c. All guidelines to recruit the contract employees as prescribed by Government from time to
time will be followed.
d. Provisional merit list will be prepared and displayed based on the marks obtained in the
qualifying examination and Age weightage for transparency sake and also calling objections.
e. Provisional selection list will be prepared from the finalized provisional merit list and will be
displayed in the District Official Website.
f. Selection list will be prepared from the finalized provisional selection list duly following the
rule of reservations, merit and presidential orders, according to the availability of roster points.
g. The committee shall select the candidates and allot the candidates to the respective Unit
Officer by conducting counseling.
h. The District Selection Committee is also reserves its right to alter and modify or cancel terms
and conditions laid down in the notification for conducting the various stages up to selections
duly intimating details thereof to all concerned, as wanted by any unforeseen circumstances
raising during the course of this process, or as deemed necessary by the District Selection
Committee at any stage.
6: RULE OF RESERVATION
a. Rules of reservation in respect of Community, Disability, Ex-servicemen / Women shall be
strictly observed as per the A.P State and Subordinate Service rules, 1996, (Adopted by
Government of Telangana) read with the relevant specific rules applicable.
b. The rule of reservation of local candidates is applicable as per the presidential order, EWS
reservation in accordance with the G.O.Ms. No. 65 General Administration (Ser-D)
Department, Dt: 19-03-2022 will be followed.
7: UNIT OF APPOINTMENT (as per the presidential order)
As per the presidential orders for each unit of appointment the reserved and unreserved ratio as per the
G O Ms No.128 General Administration (SPF-MCE) Department, Dt:30-06-2021for each category will be
applicable.
Sl. No. Category of Post Unit of appointment
1 Civil Assistant Surgeon Multi Zone – II
2 Dental Assistant Surgeon Multi Zone – II
3 Lab Technician Zone – VI
4 Pharmacist Zone – VI
1. The appointment of person on contract will be under Rule 9 of Andhra Pradesh State and
Subordinate Service Rules, 1996 (Adoption to State of Telangana) and shall be subject to Rule of
reservation and maintenance of Roster points.
2. The usual procedure open advertisement and merit basis selection shall be followed.
3. The appointment for above posts on contract basis is purely on temporary basis and is liable to be
terminated at any time without any notice or assigning any reason thereof,
4. Contract period will be one year from the date of commencement of agreement/ or from the date
of reporting.
5. This contract appointment does not confer any right for regular appointment.
6. They are only eligible for Casual Leaves as per rules per year and 120 days of Maternity leave for
women without any pay and they are not eligible for any kind of Leave like Earned Leave, Half
Pay Leave or Commuted Leave and in case of unauthorized absence for more than one month,
their services will be terminated without any notice.
7. The temporary services for the above posts on contract basis do not qualify for any pensionary
benefits.
8. That he/she has to discharge the duties for the above posts in the institution, to which he/she is
posted, to the entire satisfaction of the superiors and incase of any default, he/she will be liable for
termination without any notice.
9. That he/she has to maintain absolute integrity and devotion to his/her duties.
10. The working hours of the persons taken on contract basis is the same as that of regular employees
working in the Department.
11. If the candidate is willing to resign, he/she should submit one month prior notice in advance, to the
undersigned,
12. That he/she will not be transferable from the place of posting to any other place during the period
of contract. However, keeping in view of Medical emergency, Employer has right to shift his/her
services, wherever is required, for administrative convenience.
13. That during their contract period, the original certificates will remain under the custody of
concerned ESI Unit Office till the date of completion of contract,
14. That he/she has to execute an agreement bond in the format on a non judicial stamp paper worth
Rs.110/- agreeing to the above terms and conditions, from the date of reporting for duty
concerned.
8: HOW TO APPLY
a. Application forms along with the instructions can be downloaded from official websites of
respective districts.
b. Filled in application form shall be submitted in person or through registered post to the respective
Regional Joint Director, IMS to which the candidate is applying. Applications which are received
after due dates will be summarily rejected. District Selection Committee is not responsible for
postal delays.
c. The District Selection Committee is not responsible, for any discrepancy in Bio-data particulars
while submitting the application directly. The applicants are therefore, advised to strictly follow
the instructions and guidelines in their own interest, before submitting the application.
d. The particulars furnished by the applicant in the Application Form will be taken as final, and data
entry will be processed, based on these particulars only. Therefore, candidates are to be very
careful in Submitting the Application Form.
e. Incomplete / incorrect application form will be summarily rejected. The information, if any
furnished by the candidate subsequently, in any other format of application will not be entertained
by the District Selection Committee under any circumstances. Applicants should be careful in
filling up the application form and submission. If any lapse is detected during the scrutiny, the
candidature will be rejected even though he/she comes through the final stage of recruitment
process or even at a later stage.
f. Before Submission of Application Form, the Candidates should carefully ensure his/her eligibility
for this recruitment. Relevant certificates should be submitted issued by competent authority to
claim their candidature. No relevant column of the application form should be left blank;
otherwise application form will be rejected.
g. A person can apply for more than one districts.
Multi Zone-II / Zone-VI as per Presidential Orders:
Sl.No MultiZone Zone Districts
1
Multi
Zone-II
Zone V- Yadadri
Suryapet, Nalgonda,
Bhongir-Yadadri, Jangaon
Districts.
Zone VI- Charminar
Medchal-Malkajgiri,
Hyderabad, Ranga
Reddy,
Sanga Reddy Districts.
Zone VII- Jogulamba
Vikarabad,
Mahaboobnagar,
Jogulamba-Gadwal,
Wanaparthi, Nagarkurnool
Districts.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button