Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

TSPSC New Notification 2022

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్.. పోస్టులు, అర్హత వివరాలిలా..

 

 

 

 

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో నోటిఫికేషన్ విడుదలైంది. వాటి వివరాలు ఇలా..

 

 

 

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. వరుసగా ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు వస్తున్నాయి. అదే విధంగా టీఎస్పీఎస్సీ(TSPSC) నుంచి కూడా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ నుంచి విడుదల అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. గత వారం రోజుల నుంచి 3 నోటిఫికేషన్లను(Notifications) విడుదల చేశారు. తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు.

 

 

 

 

అంతే కాకుండా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి పోస్టులను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తాజాగా  అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలా వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్‌ 21 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చని సూచించింది.

 

 

 

వివిధ విభాగాల వారీగా ఖాళీలు ఇలా.. 1. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్)పోస్టులు.. 62

 

 

 

2.అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్)పోస్టులు.. 41 3. అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 13 4. మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 29 5. టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 09 6. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్)పోస్టులు.. 03 7. అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్)పోస్టులు.. 227 8. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్)పోస్టులు.. 12 9. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 38 10. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)పోస్టులు.. 27 11. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)పోస్టులు.. 68 12. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 32 13.జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్)పోస్టులు.. 212 14. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 60 అర్హతలు ఇలా.. \1\6 పోస్టు పేరు అర్హతలు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లో 4 ఏళ్ల సివిల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమా మెకానికిల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానం అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్, డిప్లొమాలో మెకానికిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమానం జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్) డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button