TSPSC Notifications 2022-23
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నవంబర్ 20 తర్వాత 6 నోటిఫికేషన్లు..
తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందాయి. ఆ పోస్టులకు సంబంధించి ఎప్పుడైనా.. నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణలో(Telangana) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి 50 వేలకు పైగా పోస్టులకు ఆర్థిక శాఖ(Finance) నుంచి అనుమతి పొందాయి. ఆ పోస్టులకు సంబంధించి ఎప్పుడైనా.. నోటిఫికేషన్స్(Notifications) విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్(December) లేదా జనవరిలో(January) ఈ కింద పేర్కొన్న ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్(Notifications) వచ్చే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
\1\61. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI)
ఇటీవల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI) పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి దీనిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్హత విషయంలో మహిళా అభ్యర్థులు ఆందోళన చేయడంతో.. దీనిని రద్దు చేశారు. అయితే తాజాగా ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
2. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు..
6. గురుకుల ఉద్యోగాలు..
గురుకుల పోస్టులకు సంబంధించి కసరత్తు ప్రారంభం అయింది. గురుకుల నియమాక బోర్డుకు ఈ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు అందినట్లు సమాచారం. దీనిలో 10వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురుకుల నోటిఫికేషన్ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉంది.
నవంబర్ 20 తర్వాత వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 20 వరకు బోర్డు సభ్యులకు డిపార్ట్ మెంట్స్ పరీక్షలు నడుస్తున్న కారణంగా.. నవంబర్ 20 తర్వాతనే వీటికి సంబంధించి నోటిఫికేషన్స్ రానున్నాయి.