Andhra PradeshBusinessEducationNational & InternationalSocialTech newsTelanganaTop NewsTravel

TSRTC Jobs 2022

బీటెక్‌, డిగ్రీ అర్హ‌త‌తో.. టీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

 

 

 

 

 

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది టీస్ ఆర్‌టీసీ. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల భ‌ర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు TSRTC ఒక ప్రకటనలో తెలిపింది.

 

 

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..
బీటెక్‌, బీఈ ఇంజినీరింగ్‌ విభాగానికి, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి అక్టోబ‌రు 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.

 

 

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..

 

ఈ అప్రెంటీస్‌ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. దరఖాస్తుల సమర్పణకు ముందు https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం త్వ‌ర‌లోనే https://tsrtc.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అవుతుంద‌ని టీస్ ఆర్‌టీసీ తెలిపింది.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button