Top News

Video calls జమానా పోయింది ఇప్పుడు Screen Calls చూస్తే షాక్ అవుతారు ఇలాంటి స్క్రీన్ కాల్స్ నీ మీరు ఎప్పుడు చూసి ఉండరు

Video calls are out of date. Now you will be shocked to see screen calls. You have never seen such screen calls

నార్మల్ గా మనం ఎవరికైనా సరే కాల్ చేస్తే నార్మల్ కాల్ చేస్తుంది లేదా వీడియో కాల్ చేస్తాను కానీ ఈ పోస్ట్ లు మీకు ఎవ్వరూ ఊహించని విధంగా స్క్రీన్ కావాల్సిన ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ చూసిన తర్వాత మీరే అంటారు బాస్ ఈ స్క్రీన్ కాల్ ట్రిక్ చాలా అద్భుతంగా ఉందని.

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది తర్వాత అప్లికేషన్ ఎదుటి వాళ్ళ మొబైల్లో ఉండాల్సి ఉంటుంది అలాంటప్పుడు మీరు సూపర్ గా పనిచేస్తుంది లేదనుకుంటే పనిచేయదు.

ఈ స్క్రీన్ కాల్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే మీరు ఎదుటి వాళ్ళ తో వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు అక్కడే మీకు స్క్రీన్ కాలర్ ఆప్షన్ ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా మీ యొక్క స్క్రీన్ వాళ్ళకి వాళ్ళ యొక్క స్క్రీన్ మీద మీరు చూసుకుని మాట్లాడు ఇది ఒక్కటే కాదు ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి మీరు మొబైల్ని టచ్ చేయకుండా లిఫ్ట్ చేయవచ్చు లేదా ఇంకా ఎన్నో ఫీచర్స్ ఈ అప్లికేషన్ ద్వారా వాడుకోవచ్చు.

దీంతోపాటుగా మీ యొక్క మొబైల్ ని మీరు కస్టమైజ్ చేసుకోవడానికి కూడా అద్భుతమైన ఆప్షన్స్ ఉంటాయి మీకు ఎవరైనా కాల్ చేసినప్పుడు మీ యొక్క కాల్ స్క్రీన్ విధంగా కనిపించాలి మీయొక్క ఫోటో ఉండాలా లేదా స్టైలిష్ గా రావాలి అనేది మొత్తం దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి మీకు నచ్చిన ఆప్షన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎన్నో కలిగిన అప్లికేషన్ ఇది ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉండాల్సిన ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి నిజంగా షాక్ అవ్వాల్సిందే.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button